అమెజాన్ లో సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ | Amazon Support Executive Jobs | Latest Work From Home Jobs

Amazon Support Executive Jobs:ఇంటి నుండి పని చేసే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త అమెజాన్ సంస్థలో సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హత ఎంపిక విధానం జీతం పూర్తి వివరాలను క్రింద తెలియజేయడం జరిగింది తెలుసుకొని దరఖాస్తు చేసుకోండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Amazon Support Executive Jobs Details:

Organisation Amazon
Post NameSupport Executive 
Total vacancies 200
Applyonline 
Start date7 September 2024
End date 15 September 2024
Official WebsiteGiven Below 

Company & Job Details: 

ఈ ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయిన Amazon విడుదల చేయడం జరిగినది ఇందులో సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ గా పని చేసే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

Age:

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది. గరిష్టంగా ఎంత వయసు ఉన్న దరఖాస్తు చేసుకోవచ్చు. 

More Jobs:

SSC GD 39841 ఉద్యోగాలకు నోటిఫికేషన్

ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ

రైల్వే శాఖలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ 

ఫుడ్ డిపార్ట్మెంట్ లో కొత్త ఉద్యోగాలు భర్తీ

Education Details:

ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే ఏదయినా డిగ్రీ పాస్ విద్యార్హత ఉంటే సరిపోతుంది.ఈ విద్యార్హత ఉంటే మీరు ఈ  ఉద్యోగాలను వెంటనే దరఖాస్తు చేసుకోండి అప్లై లింక్ క్రింద ఇవ్వడం జరిగినది.

Job Skills:

  • డిగ్రీ/బీటెక్ పాస్ అయ్యి ఉండాలి
  • కస్టమర్స్ తో మాట్లాడుతూ పని చేయాలి
  • ఇంగ్లీష్ మాట్లాడడం రావాలి
  • ఎక్సెల్ వాడడం తెలిసి ఉండాలి 
  • SQL తెలిస్తే ఉద్యోగం త్వరగా వస్తుంది

Rolls & Responsibilities:

  • అవుట్ బౌండ్ కాల్, ఇమెయిల్‌లు మరియు ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్‌లతో సమన్వయం చేయడం ద్వారా కేటాయించిన సైట్‌ల సమర్థవంతమైన పనితీరును రిమోట్‌గా పర్యవేక్షించడం.
  •  ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్‌లు/అమ్మకందారులు మరియు వివిధ అంతర్గత మరియు బాహ్య ఏజెన్సీల మధ్య సమర్ధవంతంగా మరియు సమయానుసారంగా కార్యకలాపాలను నిర్వహించడం.
  • నియమాలు మరియు అభ్యాసాల అమలు మరియు కట్టుబడి కోసం శిక్షణ మరియు ప్రత్యక్ష విక్రేతలు.
  • SOP లను రూపొందించండి మరియు అమలు చేయండి, డేటాను విశ్లేషించండి మరియు విక్రేత అనుభవాన్ని మెరుగుపరచడంపై దృష్టి సారించే లక్షణాలు మరియు ప్రక్రియలను ప్రతిపాదించండి.
  •  వారాంతాల్లో పని చేయడానికి ఇష్టపడతారు

Salary:

ఈ Amazon Support Executive Jobs ఉద్యోగం మీకు వస్తే జీతం 3 లక్షలు ప్రతి సంవత్సరం ఇస్తారు వీటితో పాటు ఇతర బెనిఫిట్స్ ఉంటాయి.

Selection Process:

 ఈ ఉద్యోగాలకు ఎంపిక విధానం క్రింది విధముగా ఉండడం జరుగుతుంది.

  • అప్లై ఆన్లైన్
  • ఆన్లైన్ పరీక్ష 
  • ఇంటర్వ్యూ 
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ 
  • అపాయింట్మెంట్ ఆర్డర్

Apply Process:

ఈ Amazon Support Executive Jobs దరఖాస్తు ఆన్లైన్ విధానంలో మాత్రమే చేసుకోవడానికి అవకాశం కల్పించారు Official అప్లై లింకు క్రింద ఇవ్వడం జరిగినది వెంటనే ధరఖాస్తు చేసుకోండి.

APPLY NOW

ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు

2 thoughts on “అమెజాన్ లో సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ | Amazon Support Executive Jobs | Latest Work From Home Jobs”

Leave a Comment

error: Content is protected !!