Amazon Support Executive Jobs:ఇంటి నుండి పని చేసే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త అమెజాన్ సంస్థలో సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హత ఎంపిక విధానం జీతం పూర్తి వివరాలను క్రింద తెలియజేయడం జరిగింది తెలుసుకొని దరఖాస్తు చేసుకోండి.
Amazon Support Executive Jobs Details:
Organisation | Amazon |
Post Name | Support Executive |
Total vacancies | 200 |
Apply | online |
Start date | 7 September 2024 |
End date | 15 September 2024 |
Official Website | Given Below |
Company & Job Details:
ఈ ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయిన Amazon విడుదల చేయడం జరిగినది ఇందులో సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ గా పని చేసే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
Age:
మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది. గరిష్టంగా ఎంత వయసు ఉన్న దరఖాస్తు చేసుకోవచ్చు.
More Jobs:
SSC GD 39841 ఉద్యోగాలకు నోటిఫికేషన్
ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ
రైల్వే శాఖలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఫుడ్ డిపార్ట్మెంట్ లో కొత్త ఉద్యోగాలు భర్తీ
Education Details:
ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే ఏదయినా డిగ్రీ పాస్ విద్యార్హత ఉంటే సరిపోతుంది.ఈ విద్యార్హత ఉంటే మీరు ఈ ఉద్యోగాలను వెంటనే దరఖాస్తు చేసుకోండి అప్లై లింక్ క్రింద ఇవ్వడం జరిగినది.
Job Skills:
- డిగ్రీ/బీటెక్ పాస్ అయ్యి ఉండాలి
- కస్టమర్స్ తో మాట్లాడుతూ పని చేయాలి
- ఇంగ్లీష్ మాట్లాడడం రావాలి
- ఎక్సెల్ వాడడం తెలిసి ఉండాలి
- SQL తెలిస్తే ఉద్యోగం త్వరగా వస్తుంది
Rolls & Responsibilities:
- అవుట్ బౌండ్ కాల్, ఇమెయిల్‌లు మరియు ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్‌లతో సమన్వయం చేయడం ద్వారా కేటాయించిన సైట్ల సమర్థవంతమైన పనితీరును రిమోట్‌గా పర్యవేక్షించడం.
- ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్‌లు/అమ్మకందారులు మరియు వివిధ అంతర్గత మరియు బాహ్య ఏజెన్సీల మధ్య సమర్ధవంతంగా మరియు సమయానుసారంగా కార్యకలాపాలను నిర్వహించడం.
- నియమాలు మరియు అభ్యాసాల అమలు మరియు కట్టుబడి కోసం శిక్షణ మరియు ప్రత్యక్ష విక్రేతలు.
- SOP లను రూపొందించండి మరియు అమలు చేయండి, డేటాను విశ్లేషించండి మరియు విక్రేత అనుభవాన్ని మెరుగుపరచడంపై దృష్టి సారించే లక్షణాలు మరియు ప్రక్రియలను ప్రతిపాదించండి.
- వారాంతాల్లో పని చేయడానికి ఇష్టపడతారు
Salary:
ఈ Amazon Support Executive Jobs ఉద్యోగం మీకు వస్తే జీతం 3 లక్షలు ప్రతి సంవత్సరం ఇస్తారు వీటితో పాటు ఇతర బెనిఫిట్స్ ఉంటాయి.
Selection Process:
ఈ ఉద్యోగాలకు ఎంపిక విధానం క్రింది విధముగా ఉండడం జరుగుతుంది.
- అప్లై ఆన్లైన్
- ఆన్లైన్ పరీక్ష
- ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- అపాయింట్మెంట్ ఆర్డర్
Apply Process:
ఈ Amazon Support Executive Jobs దరఖాస్తు ఆన్లైన్ విధానంలో మాత్రమే చేసుకోవడానికి అవకాశం కల్పించారు Official అప్లై లింకు క్రింద ఇవ్వడం జరిగినది వెంటనే ధరఖాస్తు చేసుకోండి.
ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు
This job is intrested
Yes I need this job