Andhra University LDC Job Notification 2025:
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రముఖ విశ్వవిద్యాలయం Andhra University నుండి పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ లో భాగంగా లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులకు ఎంపిక అయితే జీతం 37,747/- చెల్లిస్తారు బ్యాచిలర్ డిగ్రీ కలిగిన వారు దరఖాస్తు చేయడానికి అర్హులు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే ప్రక్రియ క్రింద వివరించడం జరిగింది పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేయండి.
ఇటువంటి Andhra University ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఇచ్చిన గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
🔥రెవెన్యూ శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 25 అక్టోబర్ 2025 నుండి 25 నవంబర్ 2025 వరకు అవకాశం కల్పించడం జరిగింది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో మీ వివరాలు నమోదు చేసి దరఖాస్తు చేయవచ్చు.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ విశాఖపట్నం లో ఉన్న Andhra University వారు విడుదల చేశారు ఇందులో పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ సంబంధించి లోయర్ డివిజన్ క్లర్క్ మరియు ఇతర నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి.
వయస్సు:
దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వయస్సు ఉండాలి ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఇచ్చారు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు అర్హులు టైపింగ్ చేయడం తెలిసి ఉండాలి.
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపికైతే నెలవారి జీతం మీకు 37,747 రూపాయలు చెల్లిస్తారు ఇతర ఎటువంటి అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఉండవు.
🔥ఆంధ్రప్రదేశ్ AIIMS లో ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు 500 చెల్లించాలి ఎస్సీ, ఎస్టీ మరియు డివ్యాంగులు 250 రూపాయలు చెల్లిస్తే చాలు. DD రూపంలో నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా ఫీజు చెల్లించాలి.
ఎంపిక విధానం:
అర్హత కలిగిన అభ్యర్థులకు కంప్యూటర్ ప్రాథమిక పరిజ్ఞానంపై 60 నిమిషాల వ్యవధిలో వంద మార్కులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది పరిశీలించిన అనంతరం అభ్యర్థులు https://www.andhrauniversity.edu.in దరఖాస్తు చేయడానికి అవకాశం కల్పించారు పూర్తి వివరాలు పరిశీలించి దరఖాస్తు చేసుకోండి.
ఇటువంటి Andhra University ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “Andhra University లో ఉద్యోగాలు భర్తీ | Andhra University LDC Job Notification 2025”