Annadata Sukhibhava:
రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నా ముఖ్యమైన పథకం అన్నదాత సుఖీభవ శుభవార్త రావడం జరిగింది రైతుల తో పాటు కౌలు రైతులు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందే మంచి అవకాశం. ఈ పథకం ద్వారా మొత్తంగా 20000 మూడు విడతలుగా ప్రతి రైతు కుటుంబానికి అందుతుంది ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పిఎం కిసాన్ 6000 కలిపి మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ ఉంటుంది.
ఇటువంటి Annadata Sukhibhava సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥AP ప్రభుత్వ కాలేజీలో ఉద్యోగాలు
Annadata Sukhibhava Amount:
అన్నదాత సుఖీభవ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెలలో ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో 6000/- ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతల్లో 14,000/- చెల్లిస్తారు మొత్తంగా రైతులకు 20,000 లబ్ది అందిస్తారు. పోడు భూములు ఉన్న వారికి ఈ పథకానికి అర్హులు. ఈ శుభవార్తను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
ఇటువంటి అన్నదాత సుఖీభవ పథకాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ ద్వారా రైతులకు 20,000 ఆర్థిక సహాయం ”