AP 10th Class Exams 2026 Add Marks:
ఆంధ్రప్రదేశ్ 10th విద్యార్థులకు గుడ్ న్యూస్ పరీక్షలు రాసిన అందరు విద్యార్థులు ఇది కచ్చితంగా తెలుసుకోవాల్సిన సమాచారం. పరీక్షలలో సందిగ్ధపు సమాధానాల ప్రశ్నలకు సమాధానం పెట్టిన వారికి ఏడు మార్కులు కలపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. SSC బోర్డు ఆదేశాల మేరకు హిందీలో రెండు మరియు ఇంగ్లీషులో ఐదు మార్కులు కలపనున్నారు మరో మూడు ప్రశ్నల పైన పేరెంట్స్ నుండి వినతులు అందరం జరిగింది కాగా ప్రశ్నల్లో పొరపాట్లు లేవని విద్యార్థి సమగ్రత పరీక్షకు వివిధ రూపాల్లో అడుగుతుంటారని బోర్డు వర్గాలు తెలిపాయి ఈ సంవత్సరం కొన్ని పరీక్షల్లో ప్రశ్నలు పొరపాటు వచ్చాయని ప్రభుత్వం దృష్టికి భారీగా వినతులు రావడం జరిగింది.
🔥ఏపి లో 10వ తరగతి అర్హత జాబ్స్
ఈ మేరకు ప్రభుత్వం వాటిని పరిశీలించి 10th విద్యార్థులకు న్యాయం చేయాలని హిందీలో రెండు మార్కులు మరియు ఇంగ్లీషులో 5 మార్కులు మొత్తంగా ఏడు మార్కులు కలపనున్నారు మూల్యాంకనం ఏప్రిల్ 6 వ తేదీ నుండి ప్రారంభమై 15 వ తేదీ వరకు కొనసాగుతుంది ఈ మూల్యాంకనం పూర్తయిన వెంటనే ఫలితాలు మరో 15 రోజుల్లో విడుదల చేస్తారు ఇది పదవ తరగతి విద్యార్థులకు ఒక పెద్ద శుభవార్త అనుకోవచ్చు కావున ఈ సమాచారాన్ని మీ పదవ తరగతి మిత్రులకు పంపించండి.

ఇటువంటి ఏపీ పదవ తరగతి సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
