AP లో 1814 ఉద్యోగాల జాబ్ మేళ | AP 1814 Jobs Mela Update | Latest AP Jobs Updates

AP 1814 Jobs Mela Update:

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్(DET) వారు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు ప్రస్తుతం విడుదలైన జాబ్ మేళ విశాఖపట్నం,ఏలూరు,కాకినాడ,విజయనగరం జిల్లాల వారు అర్హులు. 

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇందులో 1814 పోస్టులను 13 సంస్థలు భర్తీ చేస్తున్నారు వీటికి సంబంధించిన అర్హతలు, వయస్సు ,పరీక్ష విధానం పూర్తి వివరాలను ఇవ్వడం జరిగినది అన్నీ తెలుసుకున్న తర్వాత అప్లై చేసుకోండి.

AP 1814 Jobs Mela Update Overview:

Organisation AP DET
Post NameAssociate
Total vacancies 1814
Applyonline 
Start date28 August 2024
End date 30 August 2024
Official WebsiteEmployment.ap.gov.in

AP 1814 Jobs Mela Update Details:

వీటిని విశాఖపట్నం,ఏలూరు,విజయనగరం,కాకినాడ జిల్లాలో జాబ్ మేళా నిర్వహించి భర్తీ చేస్తున్నారు కావున ఈ జిల్లాల వారు కింద తెలిపిన చిరునామా నందు ఇంటర్వ్యూ హాజరు కాగలరు.

AP 1814 Jobs Mela Update Posts:

ఇందులో వివిధ ప్రైవేటు 13 సంస్థ లో 1814 పోస్టులు అసోసియేట్ ఉద్యోగాలు భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.

Qualification:

ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హత 10th/ఇంటర్/డిగ్రీ చదువుకున్నవారు దరఖాస్తు చేయుటకు అర్హులని తెలియజేశారు. 

ఏలూరు జిల్లాల్లో భారీ జాబ్ మేళ నిర్వహణ

10వ తరగతి అర్హత తో ఇంటి నుండి పని

ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు

AP 1814 Jobs Mela Update Age:

వీటికి సంబంధించిన వయస్సు 18 నుండి 50 సంవత్సరాలు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 

AP 1814 Jobs Mela Update

Salary:

ఈ ఉద్యోగాలకు సంబంధించి జీతం మొదటి నెల నుండి జీతం 11,000/- నుండి 25,000/- వరకు ఇవ్వడం జరుగుతుంది కావున వెంటనే అప్లై చేసుకోండి.

Interview Details:

వీటికి సంబంధించిన ఇంటర్వ్యూ ను 30 ఆగస్టు 2024 నిర్వహిస్తున్నారు ఇంటర్వ్యూ వేదిక నాలుగు జిల్లాలకు సంబంధించి క్రింద లింకు ద్వారా తెలపడం జరిగినది పూర్తి వివరాలు చూసుకుని ఇంటర్వ్యూకి హాజరు అవ్వండి.

Required Documents:

ఈ ఇంటర్వ్యూలకు హాజరు కావడానికి కావాల్సిన ధ్రువపత్రాలు. 

  • విద్యార్హత సర్టిఫికెట్లు 
  • ఆధార్ కార్డు 
  • పాన్ కార్డ్ 
  • బ్యాంక్ పాస్ బుక్ 
  • రిజిస్ట్రేషన్ నంబరు

Registration Details:

ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు అప్లై లింకు క్రింద ఇవ్వడం జరిగినది వెంటనే అప్లై చేసుకొని ఇంటర్వ్యూ హాజరు అవ్వండి.

More Details & Apply Online

ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ,పథకాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు

1 thought on “AP లో 1814 ఉద్యోగాల జాబ్ మేళ | AP 1814 Jobs Mela Update | Latest AP Jobs Updates”

Leave a Comment

error: Content is protected !!