AP Agriculture Dept. jobs 2025:
ఆంధ్రప్రదేశ్ లోని వ్యవసాయ శాఖకు సంబంధించిన ఆచార్య NG రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ (ANGRAU) వారు డ్రోన్ పైలెట్, ప్రోగ్రామింగ్ ఇంజనీర్, డ్రోన్ ట్రైనర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 18 నుండి 45 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు దరఖాస్తు చేయుటకు అర్హులు నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP Agriculture శాఖ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥వెంటనే ఇంటి నుండి పని చేసే జాబ్స్
ముఖ్యమైన తేదీలు:
- అప్లికేషన్ ప్రారంభ తేదీ 8 ఫిబ్రవరి 2025
- అప్లికేషన్ చివరి తేదీ 14 ఫిబ్రవరి 2025
- ఇంటర్వ్యూ జరిగే తేదీ 17 ఫిబ్రవరి 2025
- అపాయింట్మెంట్ ఆర్డర్ 20 ఫిబ్రవరి 2025
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ AP Agriculture Dept. సంబంధించిన ఆచార్య NG రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ (ANGRAU) వారు విడుదల చేశారు ఇందులో డ్రోన్ పైలెట్, ప్రోగ్రామింగ్ ఇంజనీర్, డ్రోన్ ట్రైనర్ ఖాళీలు ఉన్నాయి.
🔥భారీ జీతంతో ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ
విద్యా అర్హత:
దరఖాస్తు చేయుటకు డిప్లమా లేదా బీటెక్ చేసిన వారు అర్హులు. ఎటువంటి అనుభవం అవసరం లేదు విద్యా అర్హత ఉంటే చాలు.
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 45 సంవత్సరాలు వయసు ఉన్నవారు అర్హులు.
జీతం వివరాలు:
మీరు ఈ AP Agriculture ఉద్యోగానికి ఎంపికైతే మొదటి నెల నుండి జీతం 25,000/- రావడం జరుగుతుంది ఇతర అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఉండవు ఇవి కాంట్రాక్టు ఉద్యోగాలు.
🔥ఇంటర్ అర్హత సచివాలయం ఉద్యోగాలు
దరఖాస్తు రుసుము:
ఎవరికి ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
కావలసిన సర్టిఫికెట్స్:
- విద్యా అర్హత సర్టిఫికెట్
- అప్లికేషన్ ఫారం
- కుల దృవీకరణ పత్రం
- స్టడీ సర్టిఫికెట్స్
ఎంపిక విధానం:
ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా కేవలం ఒకటే ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఎవరికి ఎటువంటి ఫీజు లేదు అందరూ అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తి సమాచారం చూసి మీ వివరాలను అందులో తెలిపిన మెయిల్ కు పంపించండి.
ఇటువంటి AP Agriculture శాఖ ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “ఏపీ వ్యవసాయ శాఖలో జాబ్స్ | AP Agriculture Dept. jobs 2025 | Latest Jobs in Telugu”