AP Anganwadi Jobs 2025:
ఆంధ్రప్రదేశ్ లో గ్రామ సచివాలయ పరిధిలో అంగన్వాడి ఉద్యోగులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే కేవలం పదవ తరగతి ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు వయస్సు 21 నుండి 35 సంవత్సరాలు మధ్య ఉండాలి ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు పూర్తి వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లేదా టెలిగ్రామ్ నందు పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥గ్రామ సచివాలయం ఉద్యోగుల సమాచారం
ముఖ్యమైన తేదీలు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 10 జనవరి 2025 నుండి 25 జనవరి 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది.
ఉద్యోగ సంస్థ & పోస్టుల వివరాలు:
ఈ Anganwadi ఉద్యోగాల నోటిఫికేషన్ శ్రీ సత్య సాయి జిల్లా నుండి విడుదల కావడం జరిగింది. ఇందులో పుట్టపర్తి అర్బన్, ధర్మవరం, పెనుగొండ మరియు ఇతర మండలాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు ఇందులో అంగన్వాడి కార్యకర్త, అంగన్వాడి సహాయకురాలు పోస్టులు ఉన్నాయి.
🔥APPSC 8 ఉద్యోగ నోటిఫికేషన్లు వివరాలు
జీతం వివరాలు:
ఈ పోస్టులకు ఎంపికైతే 11,500/- జీతం లభిస్తుంది ఇతర బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
వయస్సు:
దరఖాస్తు చేయాలంటే కనీసం 21 సంవత్సరాలు గరిష్టంగా 35 సంవత్సరాలు ఉన్నవారు అర్హులు కేవలం వివహితులైన మహిళలు మాత్రమే అర్హులు.
ఎంపిక విధానం:
ఎంపిక చేయుటకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించారు కేవలం మీ విద్యా అర్హత మార్కులు మరియు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి ఈ పోస్టులు భర్తీ చేస్తారు.
విద్యా అర్హత:
కేవలం పదవ తరగతి అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయుటకు ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు కావలసిన పత్రాలు:
- పదవ తరగతి మార్క్స్ మెమో
- స్టడీ సర్టిఫికెట్స్
- కుల దృవీకరణ పత్రం
- రెసిడెన్సీ సర్టిఫికెట్
- పాస్ పోర్ట్ సైజ్ ఫోటో
- వివాహ ధ్రువీకరణ పత్రం
🔥4576 ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి ఖాళీల వివరాలు మరియు దరఖాస్తు చేయుటకు అప్లికేషన్ ఫారం మీ గ్రామం లోని గ్రామ వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉన్నాయి శ్రీ సత్య సాయి జిల్లా అభ్యర్థులు సచివాలయం నందు చూడగలరు నోటిఫికేషన్ వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది.
ఇటువంటి Anganwadi ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “AP గ్రామ సచివాలయం పరిదిలో అంగన్వాడి జాబ్స్ | AP Anganwadi Jobs 2025 | AP Anganwadi Jobs Recruitment 2025”