AP Anganwadi Jobs Recruitment 2026:
ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాల్లో Anganwadi ఉద్యోగాలకు మహిళ మరియు శిశు సంక్షేమ శాఖ వారు నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో 18 మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలు, రెండు మినీ అంగన్వాడి కార్యకర్త, 195 అంగన్వాడి ఆయా పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు సొంత గ్రామంలో పనిచేసే మంచి అవకాశం లభిస్తుంది నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం క్రింద వివరించడం జరిగింది. అభ్యర్థులు తెలుసుకొని అర్హత ఉంటే దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP Anganwadi ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ప్రభుత్వ సంస్థలో భారీగా ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 24 జనవరి 2026 నుండి 5 ఫిబ్రవరి 2026 వరకు ఆఫ్లైన్ లో దరఖాస్తు చేయడానికి అవకాశం కల్పించారు అర్హులైన అభ్యర్థులు పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేసుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ అధికారికంగా మహిళా శిశు సంక్షేమ శాఖ వారు ICDS ప్రాజెక్టులో ఖాళీగా ఉండే Anganwadi పోస్టులు భర్తీ కొరకు విడుదల చేశారు మొత్తం 216 పర్మనెంట్ పోస్టులు ఇందులో ఉన్నాయి.
వయస్సు:
దరఖాస్తు చేయుటకు 21 సంవత్సరాలు కనీసం గరిష్టంగా 35 సంవత్సరాలు వయస్సు ఒకటి జూలై 2025 నాటికి ఉండాలి సొంత గ్రామంలో పని చేసుకోవచ్చు ఆ గ్రామంలో ఖాళీలు ఉంటే.
విద్యా అర్హత:
అంగన్వాడి కార్యకర్త పోస్టుకు పదవ తరగతి తర్వాత ఉండాలి అంగన్వాడి ఆయా ఖాళీలకు ఏడవ తరగతి విద్యా అర్హత ఉంటే చాలు వివాహిత అయిన స్త్రీ అభ్యర్థులు మాత్రమే అర్హులు.
జీతం వివరాలు:
అంగన్వాడి ఆయా పోస్టులకు ప్రతి నెల 7000/- చెల్లిస్తారు అంగన్వాడి కార్యకర్త ఉద్యోగానికి 11,500/- జీతం ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేయడానికి ఎవరికీ ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
ఎంపిక విధానం:
అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు పదవ తరగతి మెరిట్ ఆధారంగా డాక్యుమెంట్ పరిశీలించి అవసరమైతే ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగం ఇస్తారు.

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం క్రింద ఇవ్వడం జరిగింది అభ్యర్థులు తెలుసుకొని 5 ఫిబ్రవరి 2026 తేదీ లోపు పని దినాల్లో అప్లికేషన్ ఫారం సమర్పించాలి.
ఇటువంటి AP Anganwadi ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
