AP ANGRAU Recruitment 2024:
ఆంధ్రప్రదేశ్ లో ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ (ANGRAU) కు సంబంధించిన రీజనల్ అగ్రికల్చర్ రీసర్చ్ స్టేషన్ (అనకాపల్లి) నుండి టెక్నికల్ అసిస్టెంట్, హెల్పర్, లేబరేటరీ టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఈ పోస్టులకు 17 అక్టోబర్ 2024న ఇంటర్వ్యూ నిర్వహిస్తారు పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగినది తెలుసుకొని దరఖాస్తు చేసుకోండి.
ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం వాట్సప్ లేదా టెలిగ్రామ్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
ఉద్యోగం ఇచ్చే సంస్థ:
ఈ పోస్టులను ANGRAU కు సంబంధించిన రీజనల్ అగ్రికల్చర్ రీసర్చ్ స్టేషన్ (అనకాపల్లి) వారు భర్తీ చేస్తున్నారు.
🔥సచివాలయం లో ఉద్యోగాలు భర్తీ పూర్తి వివరాలు చూడండి
ఉద్యోగాల వివరాలు:
ఇందులో టెక్నికల్ అసిస్టెంట్, హెల్పర్, లేబరేటరీ టెక్నీషియన్ ఖాళీలను ఈ AP ANGRAU Recruitment 2024 ద్వారా విడుదల చేశారు.
విద్యా అర్హత:
ఈ ఉద్యోగాలకు విద్యా అర్హత పోస్టుల వారీగా కింద తెలిపిన విధంగా ఉంటుంది.
- టెక్నికల్ అసిస్టెంట్ మైక్రో బయాలజీ MSC లేదా MSC అగ్రికల్చర్ పూర్తి చేసిన వారు అర్హులు.
- లేబరేటరి టెక్నీషియన్ పోస్టులకు బీఎస్సీ అగ్రికల్చర్ లేదా అగ్రికల్చర్ డిప్లొమా చేసిన వారు అర్హులు.
- హెల్పర్ పోస్టులకు ఏడవ తరగతి ఉత్తీర్ణత సాధించి బయో ఫెర్టిలైజర్ ప్రొడక్షన్ యూనిట్ లో అనుభవం ఉండాలి.
🔥అటవీ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
జీతం:
ఈ AP ANGRAU Recruitment 2024 కు ఎంపికైన వారికి మొదటి నెల నుండి జీతం క్రింద తెలిపిన విధంగా పోస్టుల వారీగా ఉంటుంది.
- టెక్నికల్ అసిస్టెంట్ -18,000/-
- లేబరేటరీ టెక్నీషియన్ -11000/-
- హెల్పర్ -9000/-
ముఖ్యమైన తేదీలు:
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు 17 అక్టోబర్ 2024న ఇంటర్వ్యూ నిర్వహిస్తారు క్రింద ఇచ్చిన అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని ఇంటర్వ్యూకు హాజరవ్వండి.
వయస్సు:
ఈ పోస్టులకు దరఖాస్తు చెయ్యాలంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వయసు మించారాదు
🔥10th అర్హతతో ఇంటి నుండి పనిచేసే పార్ట్ టైం ఉద్యోగాలు
ఎంపిక విధానం:
ఈ AP ANGRAU Recruitment 2024 కు ఎంపిక అవ్వాలంటే ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు కేవలం ఇంటర్వ్యూ మాత్రమే నిర్వహించి ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఎవరికీ ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం:
ఈ పోస్టులకు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు నేరుగా క్రింద తెలిపిన చిరునామాకు అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని ఇంటర్వ్యూకు హాజరవ్వండి.
ఇంటర్వ్యూ చిరునామా: Office of the ADR, RARS, అనకాపల్లి
ఇటువంటి వ్యవసాయ శాఖ ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ jobsguruvu.com సందర్శించండి.
2 thoughts on “AP వ్యవసాయ శాఖ లో పరీక్ష లేకుండా జాబ్స్ | AP ANGRAU Recruitment 2024 | AP Govt Jobs | Jobs Guruvu”