AP ASO Jobs Notification ఉద్యోగాలు విడుదల చేసారు ఇందులో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
వీటిని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) ఈ ఉద్యోగాల భర్తీ చేస్తున్నారు.ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై ప్రాసెస్, జీతం, వయస్సు పూర్తి వివరాల సమాచారం ఈ ఆర్టికల్ నందు మీకు లభిస్తుంది పూర్తి సమాచారాన్ని తెలుసుకున్న తర్వాత దరఖాస్తు చేసుకోండి మీకు ఉద్యోగం రావడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలను Online లో మాత్రమే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది వెంటనే దరఖాస్తు చేసుకోండి.
ఇటువంటి మర్రిని ఉద్యోగాల సమాచరం కొరకు వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్ నందు జాయిన్ అవ్వండి. Join Telegram Group
AP ASO Jobs Notification Overview
| ఉద్యోగ సంస్థ | Appsc |
| ఉద్యోగం | ASO |
| ఖాలీల సంఖ్య | 05 |
| అప్లై విధానం | Online Application |
| అప్లై మొదలు తేది | 18/04/2024 |
| అప్లై చివరి తేది | 08/05/2024 |
| వెబ్సైటు | Appsc.ap.gov.in |
ఉద్యోగాలు భర్తీ సంస్థ:
మనకు ఈ రిక్రూట్మెంట్ APPSC నందు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదల చేసి ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

పోస్టుల వివరాలు:
ఇందులో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ 05 పోస్టులను భర్తీ చేస్తున్నారు. క్రింది ఉన్న నోటిఫికేషన్ పిడిఎఫ్ ద్వారా అఫీషియల్ సమాచారాన్ని చూడవచ్చు.
విద్యా అర్హత:
ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చెయ్యాలంటే క్రింద తెలిపిన విధంగా అర్హత ఉంటే. అప్పుడే మీరు ఈ ఉద్యోగాలకు దరఖస్తూ చెయ్యడానికి అర్హులు.

వయస్సు:
- ఈ ఉద్యోగాలకు 18 నుండి 42 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
- ఎస్సీ,ఎస్టీవారికి 5 సంవత్సరాలు వయస్సు సడలింపు కూడా ఉంటుంది.
- BC వారికీ 5 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
చేయవలసిన పని:
ఈ AP ASO Jobs Notification ఉద్యోగం మనకు వస్తే వివిధ ఆఫీస్ లో ASO గా పని చేయవలసి ఉంటుంది. ఇందులో వివిధ రకాల ఉద్యోగాలకు వివిధ పనులు మనం చేయవలసి ఉంటుంది.పూర్తీ వివరల నోటిఫికేషన్ నందు చుడండి.
జీతం:
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే మొదటి నెల నుండి 45,000 /- ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.
అప్లై చేయు విధానం:
ఈ ఉద్యోగాలకు Online లో దరఖాస్తును నింపి అప్లై చేయవలసి ఉంటుంది దరఖాస్తు ఫారం అఫీషియల్ నోటిఫికేషన్ నందు ఇవ్వడం జరిగింది
దరఖాస్తు రుసుము:
ఈ ఉద్యోగాలకు అప్లై చెయ్యుటకు 250/- రూపాయలు ఫీజు చెల్లించాలి.రేషన్ కార్డు లేని OC అభ్యర్థులు అదనంగా 120 /- చెల్లించాలి.
ముఖ్యమైన తేదీలు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి సమయం మనకు 18 ఏప్రిల్ నుండి 08 మే వరకు మాత్రమే సమయం ఉంది వెంటనే దరఖాస్తు చేసుకోండి.
సిలబస్:
ఈ AP ASO Jobs Notification ఉద్యోగాలకు రాత పరీక్ష సిలబస్ క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు చూడగలరు.
అప్లై లింక్:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన అఫీషియల్ దరఖాస్తు లింకు క్రింద ఇవ్వడం జరిగినది దాని ద్వారా ప్రతి ఒక్కరు దరఖాస్తు వెంటనే చేసుకోండి.
