Secretariat Assistant 3712 Jobs ఉద్యోగాలు విడుదల చేసారు ఇందులో Junior Secretariat Assistant, computer operator ,Data entry Operator ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
వీటిని Staff Selection Commission(SSC) నుండి Junior Secretariat Assistant, computer operator, Data entry Operator ఉద్యోగాల భర్తీ చేస్తున్నారు.ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై ప్రాసెస్, జీతం, వయస్సు పూర్తి వివరాల సమాచారం ఈ ఆర్టికల్ నందు మీకు లభిస్తుంది పూర్తి సమాచారాన్ని తెలుసుకున్న తర్వాత దరఖాస్తు చేసుకోండి మీకు ఉద్యోగం రావడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలను Online లో మాత్రమే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది వెంటనే దరఖాస్తు చేసుకోండి.
ఇటువంటి మర్రిని ఉద్యోగాల సమాచరం కొరకు వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్ నందు జాయిన్ అవ్వండి. Join Telegram Group
Secretariat Assistant 3712 Jobs Overview
ఉద్యోగ సంస్థ | Staff Selection Commission |
ఉద్యోగం | Junior Secretariat Assistant, computer operator, Data entry Operator |
ఖాలీల సంఖ్య | 3712 |
అప్లై విధానం | Online Application |
అప్లై మొదలు తేది | 08/04/2024 |
అప్లై చివరి తేది | 07/05/2024 |
వెబ్సైటు | ssc.gov.in |
ఉద్యోగాలు భర్తీ సంస్థ:
మనకు ఈ రిక్రూట్మెంట్ Staff Selection Commission(SSC) నందు ఖాళీగా ఉన్న 3712 పోస్టులను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదల చేసి ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
పోస్టుల వివరాలు:
Secretariat Assistant 3712 Jobs లో Junior Secretariat Assistant, computer operator, Data entry operator పోస్టులను భర్తీ చేస్తున్నారు. క్రింది ఉన్న నోటిఫికేషన్ పిడిఎఫ్ ద్వారా అఫీషియల్ సమాచారాన్ని చూడవచ్చు.
విద్యా అర్హత:
ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చెయ్యాలంటే విద్యార్హత 12th pass ఈ అర్హత ఉంటే. అప్పుడే మీరు ఈ ఉద్యోగాలకు దరఖస్తూ చెయ్యడానికి అర్హులు.
వయస్సు:
- ఈ ఉద్యోగాలకు 18 నుండి 27 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
- ఎస్సీ,ఎస్టీవారికి 5 సంవత్సరాలు వయస్సు సడలింపు కూడా ఉంటుంది.
- BC వారికీ 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
చేయవలసిన పని:
ఈ ఉద్యోగం మనకు వస్తే వివిధ ఆఫీస్ లో మంత్రుల వద్ద పని చేయవలసి ఉంటుంది. ఇందులో వివిధ రకాల ఉద్యోగాలకు వివిధ పనులు మనం చేయవలసి ఉంటుంది.పూర్తీ వివరల నోటిఫికేషన్ నందు చుడండి.
జీతం:
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే మొదటి నెల నుండి 45,000 /- ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.
అప్లై చేయు విధానం:
ఈ ఉద్యోగాలకు Online లో దరఖాస్తును నింపి అప్లై చేయవలసి ఉంటుంది దరఖాస్తు ఫారం అఫీషియల్ నోటిఫికేషన్ నందు ఇవ్వడం జరిగింది.
SSC CHSL భారి నోటిఫికేషన్ పూర్తీ వివరాలు
AP కలెక్టర్ ఆఫీస్ లో ఉద్యోగాలు విడుదల
దరఖాస్తు రుసుము:
ఈ ఉద్యోగాలకు అప్లై చెయ్యుటకు SC,STమహిళలు,PWD వారు ఎటువంటి రుసుము చెల్లించ కుండ దరఖాస్తు చేసుకోవచ్చు మిగిలిన వారు 100 రూపాయలు చెల్లించాలి పూర్తీ వివరాలు నోటిఫికేషన్ నందు చూడండి.
ముఖ్యమైన తేదీలు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి సమయం మనకు 08 ఏప్రిల్ నుండి 07 మే వరకు మాత్రమే సమయం ఉంది వెంటనే దరఖాస్తు చేసుకోండి.
సిలబస్:
ఈ Secretariat Assistant 3712 Jobs ఉద్యోగాలకు రాత పరీక్ష సిలబస్ క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు చూడగలరు.
అప్లై లింక్:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన అఫీషియల్ దరఖాస్తు లింకు క్రింద ఇవ్వడం జరిగినది దాని ద్వారా ప్రతి ఒక్కరు దరఖాస్తు వెంటనే చేసుకోండి.
1 thought on “సచివాలయం అసిస్టెంట్ 3712 ఉద్యోగాల నోటిఫికేషన్ | Secretariat Assistant 3712 Jobs | Latest Govt Jobs 2024”