AP ATO ఉద్యోగాల అప్డేట్ | AP ATO Jobs Update | Latest AP ATO Exam Update

AP ATO Jobs Update:

ఏపీ లో అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయిన సంగతి మనకు అందరికీ తెలిసిందే ఈ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష నిర్వహించాల్సి ఉంది ఆ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు అని దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు ఆ ఉద్యోగాలకు సంబంధించిన లేటెస్ట్ సమాచారం రావడం జరిగింది.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP ATO Jobs Update Exam Postpone:

ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ మార్చ్ 2024 న విడుదల కావడం జరిగింది పరీక్ష నిర్వహించి ఈ కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ చేస్తాం అని నోటిఫికేషన్ లో తెలపడం జరిగింది వీటికి సంబంధించిన పరీక్ష ఆగస్టు నెలలో నిర్వహించాలి కానీ కొన్ని పరిపాలన కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు ఉపాధి మరియు శిక్షణ డైరెక్ట్ బండి నవ్య తెలియ చేసారు.

AP లో 1940 పోస్టులకు నోటిఫికేషన్

AP సంక్షేమ శాఖ లో ఉద్యోగాలు భర్తీ

తదుపరి పరీక్ష తేదీలను త్వరలోనే ప్రకటిస్తాం అని తెలియ చేశారు వీటికి సంబంధించిన పూర్తి సమాచారం employment.ap.gov.in website ద్వారా అభ్యర్థులకు తెలియచేస్తం అని వెల్లడించారు పూర్తి వివరాలు కొరకు క్రింద ఇచ్చిన వెబ్సైట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు.

Read Full Details

ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి మర్రిని ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు

Leave a Comment

error: Content is protected !!