AP Competative Exams Postpone:
ఆంధ్రప్రదేశ్ లో జూన్ నెలలో నిర్వహించాల్సిన ఉద్యోగ పోటీ పరీక్షలు వాయిదా వేస్తున్నారు వాటికి సంబంధించి కారణాలు ఎందుకు వీటిని వాయిదా ఎందుకు వేస్తున్నారు మరియు డీఎస్సీ నోటిఫికేషన్ సంబంధించిన పరీక్షలు జూన్ 6 నుండి జూలై 6 వరకు నిర్వహిస్తారా అనే సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.
ఇటువంటి Exams సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందటానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥5000 సర్వేయర్ ఉద్యోగాలు అప్లై చేయండి
ఏ పరీక్షలు వాయిదా వేస్తున్నారు:
ఆంధ్రప్రదేశ్ లో జూన్ 6 నుండి 12 వరకు నిర్వహించాల్సిన డిపార్ట్మెంటల్ పరీక్షలు వాయిదా వేశారు కారణం పరిపాలన సౌలభ్యం కోసం అని తెలియజేశారు వీటిని ఏపీపీఎస్సీ నిర్వహిస్తుంది ప్రభుత్వ ఉద్యోగులు కోసం ఈ పరీక్షలు ప్రతి సంవత్సరం రెండు సార్లు నిర్వహిస్తారు. అఫీషియల్ సమాచారం క్రింద ఇవ్వడం జరిగింది చూడవచ్చు.
అలాగే ఏపీపీఎస్సీ ఇప్పటికే విడుదల చేసిన వివిధ లెక్చరర్ పోస్టులకు సంబంధించిన పరీక్షలు జూన్ 16 నుండి జూన్ 26 వరకు నిర్వహించాలి ఈ పరీక్షలను కూడా వాయిదా వేశారు ఇందులో జూన్ 20 నుండి 22 వరకు ఉండే పరీక్షలు మాత్రం నిర్వహిస్తారు మిగతా అన్ని పరీక్షలు వాయిదా వేశారు అఫీషియల్ సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది చూడగలరు.
Why Exams Postpone..?
అభ్యర్థులు ఎందుకు ఈ పరీక్షలు వాయిదా వేశారని ఆలోచిస్తున్నారు వీటికి కారణం కేవలం డిఎస్సీ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ లో మెగా డీఎస్సీ ద్వారా 16,347 పోస్టులు భర్తీ చేస్తున్నారు వీటికి సంబంధించిన పరీక్షలు జూన్ 6 నుండి జూలై 6 వరకు నిర్వహిస్తున్నారు డీఎస్సీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన వారు పైన తెలిపిన అభ్యర్థులు కూడా ఉంటారు అలాగే కంప్యూటర్ ఆధారిత పరీక్షలు కారణంగా సెంటర్లు సౌలభ్యం కోసం పైన తెలిపిన పరీక్షలను వాయిదా వేస్తున్నారు డీఎస్సీ నోటిఫికేషన్ ఎట్టి పరిస్థితుల్లో చెప్పిన తేదీ ప్రకారం జూన్ 6 నుండి జూలై 6 వరకు నిర్వహిస్తారు.
వీటి ద్వారా మనకు పరీక్షలు వాయిదా ఉండదు అని భావించి అభ్యర్థులు కనీసం 20 రోజుల సమయాన్ని వినియోగించుకొని చదవండి మంచి మార్కులు సాధించి ఉద్యోగం సాధించాలని కోరుకుంటున్నాము.
ఇటువంటి AP Exams సమాచారం రోజు పొందడానికి మన వెబ్సైట్ సందర్శించండి.
What about ITI contract notification I have applied with an amount of 500.but still don’t discussion about this notification.june lo jaragali last year.