AP Court Jobs 2025:
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులు ఎదురుచూస్తున్న బంపర్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఇందులో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీస్ట్, డ్రైవర్, రికార్డు అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు మొత్తం 1620 జిల్లాల వారీగా విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు మరియు దరఖాస్తు విధానం క్రింద ఇవ్వడం జరిగింది అభ్యర్థులు వివరాలు అన్ని తెలుసుకుని దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP Court Jobs 2025 సంబంధించిన సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥బరోడా బ్యాంకులో బంపర్ నోటిఫికేషన్
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 13 మే 2025 నుండి 2 జూన్ 2025 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయడానికి అవకాశం కల్పించారు.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు విడుదల చేశారు ఇందులో AP Court Jobs 2025 ద్వారా జిల్లాల వారీగా ఉద్యోగాలు ఉంటాయి ఉద్యోగం వస్తే సొంత జిల్లాలో పనిచేసే అవకాశం మొత్తం 1620 ఖాళీలు ఉన్నాయి ఇందులో జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీస్ట్, డ్రైవర్, రికార్డు అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥ఇన్ఫోసిస్ లో బంపర్ నోటిఫికేషన్ విడుదల
వయస్సు:
దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వయస్సు ఉండాలి ఎస్సీ, ఎస్టీ,బీసీ EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఇచ్చారు.
విద్యా అర్హత:
పోస్టుల వారీగా ఈ కోర్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే 7th/ 10th/ ఇంటర్/ డిగ్రీ అర్హత ఉన్న వారికి పోస్టులు ఉంటాయి ఎటువంటి అనుభవం అవసరం లేదు.
ఎంపిక విధానం:
జిల్లా కోర్టు ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధిస్తే డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.
🔥AP ప్రభుత్వ కాలేజీలో ఉద్యోగాలు
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి ఓసి, EWS మరియు బీసీ అభ్యర్థులు 800 రూపాయలు ఫీజు చెల్లించాలి ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగులు కేవలం 400 రూపాయలు చెల్లిస్తే చాలు.
దరఖాస్తు విధానం:
అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తి సమాచారం చూసి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP Court Jobs 2025 సంబంధించిన సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
Apply