AP DEO Jobs Notification:
ఏపి లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టెక్నికల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో మొత్తం 48 ఖాళీలు ఉన్నాయి కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తారు వీటికి 55,350/- జీతం చెల్లిస్తారు. 26 జిల్లాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు 60 సంవత్సరాలు లోపు ఉన్న వారు ఈ పోస్టులకు అర్హులు కావున పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది చూసి దరఖాస్తు చేసుకోండి.
ఇటువంటి AP DEO ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సప్ లో పొందడానికి పైన ఉన్న గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
🔥APCOB లో బంపర్ నోటిఫికేషన్ విడుదల
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 1 సెప్టెంబర్ 2025 నుండి 15 సెప్టెంబర్ 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (APMSRB) వారు విడుదల చేశారు ఇందులో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(AP DEO) టెక్నికల్ ఖాళీలు ఉన్నాయి వీటిని కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయుటకు MBBS అర్హత ఉండాలి అలాగే APMC లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి దానితోపాటు కంప్యూటర్ వాడడం తెలిసి ఉన్నవారికి ఈ ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న తర్వాత అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించారు కేవలం విద్యా అర్హత మరియు అనుభవం ఇతర అర్హతల ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు:
ఓసి అభ్యర్థులు 1000 రూపాయలు ఫీజు చెల్లించాలి మిగిలిన అందరూ అభ్యర్థులు 750 రూపాయలు ఫీజు చెల్లించి దరఖాస్తు చేయాలి. ఫీజు చెల్లించడానికి ఆన్లైన్ వెబ్సైట్ apmsrb.ap.gov.in/msrb లో అవకాశం ఇవ్వడం జరిగింది.
వయస్సు:
మీరు ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే గరిష్టంగా 60 సంవత్సరాలు ఉండాలి అన్ని రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు ఈ వయస్సు తప్పనిసరి.
దరఖాస్తు విధానం:
అభ్యర్థులు ఫీజు చెల్లించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయడానికి అవకాశం కల్పిస్తున్నారు. కావున నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది. తెలుసుకుని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP DEO ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.