AP DET Jobs Mela 2024: ఆంధ్రప్రదేశ్ ఉపాధి ఆఫీసు నుండి జాబ్ మేళా 1050 ఉద్యోగాలు భర్తీ

AP DET Jobs Mela 2024:

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్(DET) వారు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు ప్రస్తుతం విడుదలైన జాబ్ మేళ ప్రకాశం మరియు నంద్యాల జిల్లాల వారు అర్హులు. 

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇందులో 1050 పోస్టులను 4 సంస్థలు భర్తీ చేస్తున్నారు వీటికి సంబంధించిన అర్హతలు, వయస్సు ,పరీక్ష విధానం పూర్తి వివరాలను ఇవ్వడం జరిగినది అన్నీ తెలుసుకున్న తర్వాత అప్లై చేసుకోండి.

AP DET Jobs Mela 2024 Overview:

Organisation AP DET
Post NameAssociate
Total vacancies 1050
Applyonline 
Start date25 August 2024
End date 28 August 2024
Official WebsiteEmployment.ap.gov.in

AP DET Jobs Mela 2024 Details:

వీటిని నంద్యాల,ప్రకాశం జిల్లాలో జాబ్ మేళా నిర్వహించి భర్తీ చేస్తున్నారు కావున ఈ జిల్లాల వారు కింద తెలిపిన చిరునామా నందు ఇంటర్వ్యూ హాజరు కాగలరు.

AP DET Jobs Mela 2024 Posts:

ఇందులో వివిధ ప్రైవేటు సంస్థ లో 1050 పోస్టులు అసోసియేట్ ఉద్యోగాలు భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.

AP DET Jobs Mela 2024

Qualification:

ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హత 10th/ఇంటర్/డిగ్రీ చదువుకున్నవారు దరఖాస్తు చేయుటకు అర్హులని తెలియజేశారు. 

AP వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు భర్తీ

రైల్వే శాఖలో 14000 ఉద్యోగాలు భర్తీ

సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు 

AP DET Jobs Mela 2024 Age:

వీటికి సంబంధించిన వయస్సు 18 నుండి 40 సంవత్సరాలు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 

Salary:

ఈ ఉద్యోగాలకు సంబంధించి జీతం మొదటి నెల నుండి జీతం 14,000/- నుండి 19,000/- వరకు ఇవ్వడం జరుగుతుంది కావున వెంటనే అప్లై చేసుకోండి.

Interview Details:

వీటికి సంబంధించిన ఇంటర్వ్యూ ను 27 ఆగస్టు 2024 & 28 ఆగస్టు 2024 నిర్వహిస్తున్నారు ఇంటర్వ్యూ వేదిక నంద్యాల,ప్రకాశం జిల్లా పూర్తి వివరాలు official వెబ్సైట్ నందు చూడండి. ప్రకాశం,నంద్యాల జిల్లాకు సంబంధించిన అభ్యర్థులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

Required Documents:

ఈ ఇంటర్వ్యూలకు హాజరు కావడానికి కావాల్సిన ధ్రువపత్రాలు. 

  • విద్యార్హత సర్టిఫికెట్లు 
  • ఆధార్ కార్డు 
  • పాన్ కార్డ్ 
  • బ్యాంక్ పాస్ బుక్ 
  • రిజిస్ట్రేషన్ నంబరు

Registration Details:

ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు అప్లై లింకు క్రింద ఇవ్వడం జరిగినది వెంటనే అప్లై చేసుకొని ఇంటర్వ్యూ హాజరు అవ్వండి.

Prakasham: More Details & Apply Online

Nandyal: More Details & Apply Online

ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ,పథకాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు

Leave a Comment

error: Content is protected !!