TS VRO Notification 2024:
తెలంగాణలో 10956 వీఆర్వో నియామకాలు చేపట్టనున్నారు వీటికి సంబంధించి పూర్తి వివరాలు రావడం జరిగినది. రాష్ట్రంలో రద్దు అయిన విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ వ్యవస్థను మళ్ళీ పునరుద్ధరించడానికి ప్రభుత్వం సిద్ధం అయ్యింది. అందుబాటులో ఉండే గ్రామ రెవెన్యూ అధికారి లేదా గ్రామ రెవెన్యూ సహాయక అధికారులుగా పని చేసిన వారికి వినియోగించుకోవాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది అభ్యర్థులు లేని సమయంలో కొత్త నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని ప్రణాళిక వేస్తోంది.
అర్హులు ఎవరు:
ఈ పోస్టులు ముందుగా VRO,VRA లకు పరీక్ష నిర్వహించి అందులో మెరిట్ సాధించిన వారికి అవకాశం కల్పిస్తారు ఇందులో ఉద్యోగాలు మిగిలిపోతే వాటిని కొత్త నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. వీఆర్వో, వీఆర్ఏ లకు తప్పనిసరిగా ఇంటర్ లేదా డిగ్రీ అర్హత ఉంటేనే పరీక్ష రాయడానికి అర్హులని తెలపడం జరిగినది.
AP వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు చూడండి
కొత్త నోటిఫికేషన్:
ఈ విధంగా చేసిన తర్వాత 10954 పోస్టులలో మిగిలిన పోస్టులను కొత్త నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగులుగా భర్తీ చేసే అవకాశం ఉంది వీటికి ఇంటర్ లేదా డిగ్రీ విద్యార్హత ఉండే అవకాశం ఉంది. పాత విఆర్ఓ, వీఆర్ఏ లు ఇప్పటికే ఇతర శాఖలో నియమితులైన కారణంగా కొత్త నోటిఫికేషన్ లో అధిక పోస్టులు ఉండే అవకాశం ఉంది కావున అభ్యర్థులు సిద్ధంగా ఉండండి.
రైల్వే శాఖలో 14 వేల ఉద్యోగాలు భర్తీ
జీతం:
ఈ TS VRO Notification 2024 మనకు వస్తే మొదటి నెల నుండి జీతం దాదాపు 30 వేల వరకు రావడం జరుగుతుంది. కావున అభ్యర్థులు నోటిఫికేషన్ వెలువడిన వెంటనే దరఖాస్తు చేసుకొని పరీక్ష రాసి ఉద్యోగం సాధించండి.
వయస్సు:
- ఈ ఉద్యోగాలకు 18 నుండి 44 సంవత్సరాల వయసు ఉన్నవారు అర్హులు.
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు పైసలు లింకు ఉంటుంది.
- OBC,EWS అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయసు సడలింపు.
- మరింత సమాచారం అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తెలుస్తుంది.
ఎలా దరఖాస్తు చెయ్యాలి:
ఈ TS VRO Notification 2024 సంబంధించి నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు కేవలం సమాచారం మాత్రమే రావడం జరిగింది ఆ సమాచారాన్ని మీకు కింద ఇవ్వడం జరిగింది మీరు కూడా తెలుసుకోండి.
ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను సందర్శించి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం పొందండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు
VRO 12 th pass
Shaik