AP Anganwadi Notification 2026:
ఆంధ్రప్రదేశ్ లో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అధికారి కార్యాలయం వారు కేవలం పదవ తరగతి అర్హతతో Anganwadi ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తు చేయడానికి 18 జూన్ 2026 సాయంత్రం ఐదు గంటల వరకు అవకాశం ఇవ్వడం జరిగింది కావున అభ్యర్థులు ఎటువంటి రాత పరీక్ష లేకుండా భర్తీ చేసి సొంత గ్రామంలో ఉద్యమం ఇస్తారు అర్హత ఉన్నవారు పూర్తి వివరాల క్రింద వివరించడం జరిగింది తెలుసుకొని అర్హత ఉంటే దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP Anganwadi ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥AP రెవెన్యూ శాఖలో బంపర్ నోటిఫికేషన్
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 9 జూన్ 2026 నుండి 18 జూన్ 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ అధికారికంగా జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వారు విడుదల చేశారు ఇందులో మొత్తం 230 ఖాళీలు భర్తీ చేస్తున్నారు ఎటువంటి అనుభవం అవసరం లేకుండా దరఖాస్తు చేయవచ్చు.
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 21 సంవత్సరాలు గరిష్టంగా 35 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం వివరాలు:
పోస్టులు అనుసరించే కనీసం 7,000/- గరిష్టంగా 11,500/- జీతం లభిస్తుంది ఎటువంటి అలవెన్సులు ఉండవు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి కేవలం పదవ తరగతి చాలు ఎటువంటి అనుభవం లేకపోయినా దరఖాస్తు చేయవచ్చు.
ఎంపిక విధానం:
ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా కేవలం విద్యా అర్హత మరియు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించే డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

దరఖాస్తు విధానం:
దరఖాస్తు చేయుటకు ఎటువంటి ఫీజు లేదు అభ్యర్థులు 18 జూన్ 26 సాయంత్రం ఐదు గంటల లోపు అప్లికేషన్ ఫారం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో సమర్పించాలి.
ఇటువంటి AP Anganwadi ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
