AP ప్రభుత్వ ఆసుపత్రి లో జాబ్స్ | AP Government Hospital Jobs 2026 | AP Government Jobs 2026

AP Government Hospital Jobs 2026:

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఆసుపత్రి (Government Hospital) లో ఉద్యోగుల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, చౌకీదార్, గృహ నిర్వహణ సిబ్బంది, కౌన్సిలర్, యోగా తెరపిస్ట్, సంగీత ఉపాధ్యాయుడు, పీర్ ఎడ్యుకేటర్ మొదలైన వివిధ ఉద్యోగాలు ఇందులో ఉన్నాయి దరఖాస్తు చేయడానికి 10 జూన్ 2026 చివరి తేదీ చాలా తక్కువ సమయం ఉన్నది కావున అభ్యర్థులు అర్హత ఉంటే వెంటనే దరఖాస్తు చేయడానికి ప్రయత్నించండి ఈ ఉద్యోగం మీరు ఎంపికైతే 60,000/- వరకు జీతం పొందే అవకాశం ఉంటుంది నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే ప్రక్రియ క్రింద వివరించడం జరిగింది.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి AP Government Hospital ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.

🔥IISC లో భారీగా ఉద్యోగాలు విడుదల

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తు చేయడానికి 4 జూన్ 2026 నుండి 10 జూన్ 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హుల ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ అధికారికంగా కడప జిల్లా Government Hospital వారు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో వివిధ పోస్టులు పైన తెలిపిన విధంగా ఖాళీలు భర్తీ చేస్తున్నారు కావున అభ్యర్థులు అర్హత ఉంటే తప్పనిసరిగా దరఖాస్తు చేయండి.

విద్యా అర్హత: 

మీరు ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే పోస్టులు అనుసరించి 10/ ఇంటర్/ డిగ్రీ/ MBBS/ PG అర్హత ఉన్న వారికి ఉద్యోగాలు ఇందులో ఉన్నాయి. ఎటువంటి అనుభవం అవసరం లేకుండా దరఖాస్తు చేయవచ్చు.

జీతం వివరాలు: 

మీరు ఈ పోస్టులకు దరఖాస్తు చేసి ఉద్యోగానికి ఎంపికైతే పోస్టులు అనుసరించి 17,500/- నుండి 60,000/- వరకు జీతం రావడం జరుగుతుంది. ఎటువంటి అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉండవు.

వయస్సు:

దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.

దరఖాస్తు రుసుము: 

దరఖాస్తు చేయడానికి ఓసి అభ్యర్థులు 500 రూపాయలు ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు వికలాంగులు 300 రూపాయలు ఫీజు చెల్లించాలి.

ఎంపిక విధానం: 

అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసిన తర్వాత ఎటువంటి రాధ పరీక్ష నిర్వహించకుండా విద్యా అర్హత మెరిట్ ఆధారంగా డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

AP Government Hospital Jobs 2026

దరఖాస్తు విధానం: 

అభ్యర్థులు 10 జూన్ 2026 సాయంత్రం ఐదు గంటల లోపు కడప ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నందు సూపరిండెంట్ కార్యాలయం నందు అప్లికేషన్ ఫారం సమర్పించాలి నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు అప్లికేషన్ క్రింద ఇవ్వడం జరిగింది.

Join WhatsApp Group

Notification PDF

Application PDF

ఇటువంటి AP Government Hospital ఉద్యోగ సమాచారం రోజు కొనడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!