AP DLSA Notification 2025:
ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ (DLSA) వారు ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగానికి నోటిఫికేషన్ విడుదల చేశారు ఎటువంటి పరీక్ష లేకుండా కేవలం ఏడవ తరగతి లేదా పదవ తరగతి అర్హత ఉద్యోగం భర్తీ చేస్తున్నారు మీరు ఈ పోస్ట్ కు ఎంపికైతే 15000 జీతం లభిస్తుంది 42 సంవత్సరాల వయసు వరకు దరఖాస్తు చేయడానికి అర్హులు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారాన్ని పరిశీలించి దరఖాస్తు చేయండి.
ఇటువంటి DLSA ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఇచ్చిన గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
🔥తిరుపతిలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 18 అక్టోబర్ 2025 నుండి 1 నవంబర్ 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ (DLSA) వారు విడుదల చేశారు ఇందులో ఆఫీస్ సబార్డినేట్ పోస్టు భర్తీ చేస్తున్నారు వీటిని కర్నూలు జిల్లా నుండి విడుదల చేశారు.
విద్యా అర్హత:
కనీసం ఏడవ తరగతి తర్వాత ఉండాలి పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు కూడా దరఖాస్తు చేయవచ్చు. ఎటువంటి అనుభవం లేకుండా దరఖాస్తు చేసే ఉద్యోగాలు ఇవి.
వయస్సు:
కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వయస్సు ఉన్నవారు అర్హులు రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ మరియు బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సు సడలింపు ఇచ్చారు.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేయడానికి ఎవరికీ ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
ఎంపిక విధానం:
ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా దరఖాస్తు చేసుకున్న తర్వాత కేవలం ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సమాచారం మరియు అప్లికేషన్ ఫారం క్రింది ఇవ్వడం జరిగింది అర్హులు వెంటనే ఒకటి నవంబర్ 2025 లోపు అప్లికేషన్ ఫారం జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కర్నూల్ వారికి సమర్పించండి.
ఇటువంటి DLSA జిల్లా కోర్టు ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “AP DLSA జిల్లా కోర్టు లో ఉద్యోగం | AP DLSA Notification 2025”