AP DME Recruitment 2024:
ఆంధ్రప్రదేశ్ లో డైరక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME) వారు భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో మొత్తం 1289 సీనియర్ రెసిడెంట్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి సొంత జిల్లాలో పనిచేసే అవకాశం జీతం 80,500/- రావడం జరుగుతుంది అర్హత ఉన్నవారు పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లేదా టెలిగ్రామ్ నందు పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥సొంత రాష్ట్రంలో భారీగా రైల్వే జాబ్స్
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 28 డిసెంబర్ నుండి 8 జనవరి 2025 వరకు అవకాశం కల్పించారు ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారు.
ఉద్యోగ భర్తీ సంస్థ & పోస్టులు:
ఈ పోస్టులను ఆంధ్రప్రదేశ్ డైరక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(DME) వారు మెడికల్ కాలేజీలలో ఖాళీగా ఉన్న 1289 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 21 సంవత్సరాలు గరిష్టంగా 44 సంవత్సరాలు ఉన్నవారు అర్హులు ఎవరికి ఎటువంటి వయస్సు సడలింపు ఇవ్వరు.
🔥డిగ్రీ అర్హతతో 1267 పోస్టులు భర్తీ
విద్యా అర్హత:
ఇందులో మొత్తం మూడు డిపార్ట్మెంట్లో ఉన్నాయి అందులో ముఖ్యంగా స్పెషాలిటీ, నాన్ క్లినికల్ మరియు సూపర్ స్పెషాలిటీ వాటికి విద్యా అర్హత సంబంధిత విభాగంలో పీజీ చేసిన వారు అర్హులు.
జీతం:
పోస్టులు అనుసరించి జీతం 80,500 నుండి 97,750 వరకు వస్తారు ఇతర ఎటువంటి అలవెన్స్ మరియు బెనిఫిట్స్ ఉండవు.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయుటకు ఓసి అభ్యర్థులకు ఫీజు 2000/- బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 1000 రూపాయలు ఆన్లైన్ ద్వారా చెల్లించాలి.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు కేవలం పీజీ అర్హత నందు వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥AP సైనిక్ స్కూల్ లో ఉద్యోగాలు భర్తీ
కావలసిన పత్రాలు:
అప్లికేషన్ ఫారం తో పాటు క్రింద తెలిపిన ధ్రువపత్రాలు సమర్పించాలి.
- టెన్త్ మార్క్స్ మెమో
- మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్
- పీజీ మార్క్స్ మెమో
- స్టడీ సర్టిఫికెట్స్
- ఆధార్ కార్డ్
- కుల ధ్రువీకరణ పత్రం
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించి దరఖాస్తు చేయాలి నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని దరఖాస్తు చేయండి.
ఇటువంటి ఆంధ్రప్రదేశ్ DME ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “AP లో 1289 పోస్టులు భర్తీ | AP DME Recruitment 2024 | AP DME 1289 Jobs Notification ”