AP DRDO Jobs 2025:
డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సంస్థ AP DRDO విశాఖపట్నం లోని నావెల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబ్ లో ఖాళీగా ఉన్న జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులకు ఎంపిక అయితే 37,000/- జీతంతో పాటు ఉండడానికి ఇల్లు కూడాటెక్నాలజికల్గుతుంది. నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP DRDO ఉద్యోగాల సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥AP లో ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు:
ఈ పోస్టులకు మీరు 19 మరియు 20 ఫిబ్రవరి 2025 ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ ఆంధ్రప్రదేశ్ లోని విద్యానగర్, NAD జంక్షన్, విశాఖపట్నం వద్ద ఉన్న నావెల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబ్ లో ఇంటర్వ్యూ కు వెళ్లాలి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ AP DRDO విశాఖపట్నం లోని నావెల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబ్ వారు విడుదల చేశారు ఇందులో జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥Emails పంపిస్తూ ఇంటి నుండి పని
జీతం వివరాలు:
ఈ పోస్టులకు మీరు ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం 37,0000/- వరకు రావడం జరుగుతుంది. ఉండడానికి ఇల్లు(HRA) కూడా ఇస్తారు ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు.
వయస్సు:
దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 28 సంవత్సరాలు వయసు ఉండాలి. SC ,ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
🔥AP లో సోషల్ కౌన్సిలర్ ఉద్యోగాలు భర్తీ
విద్యా అర్హత:
ఈ AP DRDO ఉద్యోగానికి మీరు దరఖాస్తు చేయాలంటే B.Tech / M.Tech / MSC చేసిన వారు అర్హులు.
ఎంపిక విధానం:
అర్హత ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 19 మరియు 20 రోజున ఇంటర్వ్యూకు హాజరు అవ్వండి. ఇంటర్వ్యూ సమయంలోనే మీకు ఒక చిన్న రాత పరీక్ష కూడా నిర్వహించడం జరుగుతుంది. ఒకే రోజులో ఎంపిక ప్రక్రియ ముగిస్తారు.
దరఖాస్తు రుసుము:
ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 10/- పోస్టల్ స్టాంప్ ఆర్డర్ ద్వారా ఫీజు చెల్లించాలి లేదా ఆన్లైన్లో నోటిఫికేషన్ లో ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ కి ఫీజు చెల్లించాలి అకౌంట్ వివరాలు నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది.
🔥AP లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం
దరఖాస్తు విధానం:
అర్హత ఉన్న వారు నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని దరఖాస్తు చేసి ఇంటర్వ్యూకు వెళ్ళండి.
ఇటువంటి AP DRDO ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “AP DRDO లో ఉద్యోగాలు భర్తీ | AP DRDO Jobs 2025 | Latest Jobs in Telugu”