ఏపీ డీఎస్సీ 2024 కొత్త షెడ్యూల్ | AP DSC 2024 New Schedule | AP DSC Exam Date | AP DSC 2024 Update

AP DSC 2024 New Schedule:

ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం 16 వేల టీచర్ పోస్టుల నోటిఫికేషన్ విడుదల చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే కానీ వీటికి సంబంధించిన పరీక్ష లను ఎప్పుడు నిర్వహిస్తారని చాలామంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు పూర్తి సమాచారం ఇవ్వడం జరిగినది తెలుసుకోండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి మర్రిని ఉద్యోగాల సమాచరం కొరకు వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్ నందు జాయిన్ అవ్వండి. Join Telegram Group 

AP TET June 2024 schedule:

విద్యా శాఖ మంత్రి అయినా నారా లోకేష్ గారిని నిరుద్యోగ అభ్యర్థులు మరియు సంఘాలు టెట్ మరియు డీఎస్సీ కోసం కొంత సమయం ఇవ్వాలని కోరడం జరిగినది దానికి అనుగుణంగా మంత్రిగారు విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి టెట్ కు మూడు నెలలు డీఎస్సీ కోసం మూడు నెలలు సమయం ఇవ్వాలని నిర్ణయించడం జరిగినది దానికి అనుగుణంగా టెట్ జూన్ 2024 షెడ్యూల్ విడుదల కావడం జరిగింది.

ఏపీ టెట్ జూన్ 2024 కొత్త షెడ్యూల్ ఇదే

  • పరీక్ష ఫీజు చెల్లింపు: ఇప్పటికే ప్రారంభం కాగా ఆగస్టు 3 వరకు అవకాశం ఇస్తున్నారు
  • ఆన్లైన్ దరఖాస్తులు: ఆగస్టు 3 వరకు 
  • ఆన్లైన్ మాక్ టెస్ట్: సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం 
  • పరీక్షలు: అక్టోబర్ 3 నుంచి 20 వరకు రోజు రెండు సెషన్లలో నిర్వహిస్తారు 
  • ప్రొవిజినల్ కీ: అక్టోబర్ 4 నుండి 
  • ప్రాథమిక కీ పై అభ్యంతరాల స్వీకరణ: అక్టోబర్ 5 నుంచి 
  • తుది కీ విడుదల:అక్టోబర్ 27 
  • ఫలితాలు విడుదల: నవంబర్ 2 న

ఏపీ టెట్ ఫలితాలు నవంబర్ 2న విడుదల అయిన తరువాత టెట్ అంకం ముగుస్తుంది కావున డిఎస్సీ పరీక్షల షెడ్యూల్ ఎప్పుడు విడుదలవుతుందని చాలామంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు.

AP dsc update

AP DSC 2024 New Schedule Update:

ఏపీ టెట్ జూన్ 2024 పరీక్షలు అక్టోబర్ 20న ముగుస్తాయి ఈ పరీక్షలో ముగిసిన వెంటనే మనకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది ఒకవేళ నోటిఫికేషన్ అక్టోబర్ 21న విడుదలయితే ఆ తేదీ నుండి 90 రోజుల తరువాత మనకు డీఎస్సీ పరీక్షలు ప్రారంభం అవుతాయి అంటే జనవరి 20వ తేదీ నుండి డీఎస్సీ పరీక్ష షెడ్యూల్ ఉండే అవకాశం ఉంది జనవరి 20 నుండి జనవరి 30 వరకు పరీక్షలు నిర్వహించి ఫిబ్రవరిలో వీటికి సంబంధించిన ఫలితాలను విడుదల చేసి మార్చిలో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే అవకాశం ఉంది. 

అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకున్న వారికి ట్రైనింగ్ రెండు నెలలు పూర్తి చేసి కొత్త విద్యా సంవత్సరం 2025-26 లో ఈ ఉపాధ్యాయులు పాఠశాల విధులకు హాజరయ్యే అవకాశం ఉంది ఈ విధంగా షెడ్యూల్ ఉండే అవకాశం ఉన్నట్టు సమాచారం ఉంది అఫీషియల్ AP DSC 2024 New Schedule కొరకు కొంత సమయం వేచి చూడాల్సిన అవసరం ఉంది.

How to Check AP DSC 2024 New Schedule:

అఫీషియల్ ఏపీ డీఎస్సీ 2024 షెడ్యూల్ కొరకు క్రింద ఇచ్చిన లింకు ద్వారా మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది.

Official DSC Update Here

Official TET Update Here

ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి మర్రిని ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు

Leave a Comment

error: Content is protected !!