RWS Recruitment 2024 విడుదల చేశారు Data Annotator ఉద్యోగాలు ఉన్నాయి పూర్తి వివరాలు చూసి అప్లై చేసుకోండి.
Hello ఫ్రెండ్స్ ప్రముఖ సంస్థ RWS గ్రూప్ లో ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై ప్రాసెస్, జీతం, వయస్సు పూర్తి వివరాల సమాచారం ఈ ఆర్టికల్ నందు మీకు లభిస్తుంది.
ఇటువంటి ఉద్యోగాల సమాచరం కొరకు వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్ నందు జాయిన్ అవ్వండి.Join Telegram Group
RWS Recruitment 2024 Details:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చాము అన్ని చదివి తెలుసుకున్న తరువాత ఆన్లైన్ లో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
Company Details:
ఈ ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయిన RWS Group విడుదల చేయడం జరిగినది ఇందులో Data Annotator గా పని చేసే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
Age:
మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ
ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ
17 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ
Education Details:
ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే ఏదయినా డిగ్రీ విద్యార్హత ఉంటే సరిపోతుంది.ఈ విద్యార్హత ఉంటే మీరు ఈ ఉద్యోగాలను వెంటనే దరఖాస్తు చేసుకోండి అప్లై లింక్ క్రింద ఇవ్వడం జరిగినది.
RWS Recruitment 2024 Skills:
- హిందీ మాతృభాష అయి ఉండాలి మరియు భారతదేశంలోనే ఉండాలి
- పార్ట్ టైమ్ పని చేసే సామర్థ్యం, కనీసం వారానికి 20 గంటలు (రోజుకు సుమారు 4 గంటలు M-F)
- అండర్ గ్రాడ్యుయేట్ అసోసియేట్ లేదా బ్యాచిలర్ డిగ్రీకి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది, కానీ అవసరం లేదు
- సూచనలను అర్థం చేసుకొని అనుసరించే సామర్థ్యంతో కూడిన వివరాలు గడువులను తీర్చగల సామర్థ్యం బాధ్యతాయుతమైన,
- విశ్వసనీయమైన మరియు కమ్యూనికేటివ్ భారతీయ సంస్కృతి మరియు వార్తలపై తాజా సమాచారం బోనస్
Rolls & Responsibilities:
ఈ ఉద్యోగాలు మనకు వస్తే ప్రముక సంస్థ Raw గ్రూప్ లో Data Annotator గా ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు విడుదల చేశారు ఇందులో కస్టమర్స్ తో చాట్ చేస్తూ పనిచేయాల్సి ఉంటుంది
Salary:
ఈ RWS Recruitment 2024 ఉద్యోగం మీకు వస్తే మొదటి నెల నుండి జీతం 345/Hour ఇస్తారు వీటితో పాటు ఇతర బెనిఫిట్స్ ఉంటాయి.
Selection Process:
ఈ ఉద్యోగాలకు ఎంపిక విధానం క్రింది విధముగా ఉండడం జరుగుతుంది.
- Apply ఆన్లైన్
- ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్స్ వెరిఫికేషన్
- అపాయింట్మెంట్ ఇస్తారు
Apply Process:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఆన్లైన్ విధానంలో మాత్రమే చేసుకోవడానికి అవకాశం కల్పించారు Official అప్లై లింకు క్రింద ఇవ్వడం జరిగినది వెంటనే ధరఖాస్తు చేసుకోండి.
ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు