AP DSC 2025 EXAM Dates:
ఏపీ డీఎస్సీ 2025 పరీక్షలకు సంబంధించి అనధికారికంగా ఒక పరీక్ష షెడ్యూల్ ప్రస్తుతం సోషల్ మీడియా లో సర్కులేట్ అవుతోంది దాని ప్రకారం పరీక్ష వివరాలు ఏ విధంగా ఉన్నాయి పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు అని సమాచారం ఇప్పుడు చూద్దాం ఇది Official సమాచారం కాదు రెండు రోజుల్లో పూర్తి వివరాలు తెలుస్తాయి షెడ్యూల్ ఒకసారి పరిశీలిస్తే.
ఇటువంటి AP DSC సంబంధించిన సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥డిజిటల్ లక్ష్మి కొత్త పథకం ప్రారంభం
AP DSC 2025 పరీక్ష షెడ్యూల్..?
ప్రస్తుతం ఈ షెడ్యూల్ కొన్ని ప్రధాన వార్తాపత్రికల్లో కూడా ఈరోజు ప్రచురణ అవ్వడం జరిగింది వాటి ప్రకారం తేదీలు ఈ విధంగా ఉన్నాయి.
- స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజెస్: ఆరు జూన్ నుండి 10 జూన్ 2025 వరకు
- స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్: 10 జూన్ 2025 నుండి 12 జూన్ 2025
- PGT ఉద్యోగాలకు పరీక్షలు 12 జూన్ 2025 నుండి 14 జూన్ 2025
- TGT మరియు ప్రిన్సిపల్ ఉద్యోగాలకు 14 జూన్ 2025 నుండి 16 జూన్ 2025 వరకు.
- PET పోస్టులకు 17 జూన్ 2025న పరీక్ష నిర్వహిస్తారు
- SGT పోస్టులకు 18 జూన్ 2025 నుండి 25 జూన్ 2025 వరకు పరీక్షలు.
ప్రస్తుతం పైన తెలిపిన షెడ్యూల్ ప్రధాన వార్త పత్రికలు మరియు సోషల్ మీడియాలో వస్తున్నాయి అలాగే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే పరీక్షలను 20 రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు మనకు ఇప్పటికే సమాచారం రావడం జరిగింది దీని ప్రకారం ఈ షెడ్యూల్ ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం పూర్తి వివరాల కొరకు Official వెబ్సైట్ లో త్వరలో తెలుస్తాయి.
ఇటువంటి AP DSC సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్స్ సందర్శించండి.