AP DSC 2025 కొత్త హాల్టికెట్స్ విడుదల చేశారు, డౌన్లోడ్ చేసుకోండి 

AP DSC 2025 Hall Tickets:

ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ ఉద్యోగాలకు సంబంధించి తాజా సమాచారం రావడం జరిగింది పూర్తి వివరాలు పరిశీలిస్తే. జూన్ 20 మరియు 21 జరగాల్సిన SGT పరీక్షలు యోగంధ్ర కార్యక్రమం వల్ల వాయిదా వేశారు ఈ పరీక్షలు తిరిగి జూలై 1 మరియు 2 వ తేదీ నిర్వహిస్తున్నారు వీటికి సంబంధించిన హాల్ టికెట్లు ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది వీటిని ఎలా డౌన్లోడ్ చేయాలి పూర్తి వివరాలు చూసి పరీక్ష ఉన్న అభ్యర్థులు వెంటనే మీ పరీక్ష తేదీలు, పరీక్ష సెంటర్ తెలుసుకోండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Join WhatsApp Group 

How to Download AP DSC 2025 Hall Tickets:

అభ్యర్థులు ముందుగా official వెబ్సైట్ అయిన https://apdsc.apcfss.in/ ఓపెన్ చేయండి అందులో కాండిడేట్ లాగిన్ ద్వారా యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ చేయండి అక్కడ మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దాని ద్వారా మీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసి మీ పరీక్ష తేదీ మరియు పరీక్ష సెంటర్ తెలుసుకోవచ్చు. సులభంగా వాట్సాప్ మన మిత్ర ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది ఎలా డౌన్లోడ్ చేయాలి ఇప్పుడే తెలుసుకుందాం.

🔥AP DSC SGT Cut Off Marks 2025

How to Download AP DSC 2025 Hall Tickets in WhatsApp:

  • అభ్యర్థులు అందరూ ముందుగా 9552300009 నంబర్ మీ ఫోన్లో సేవ్ చేసుకోండి.
  • సేవ్ చేసిన నెంబర్ కు వాట్సప్ ఓపెన్ చేసి మెసేజ్ చేయండి.
  • మీకు వెంటనే సేవను ఎంచుకోండి అనే ఆప్షన్ రావడం జరుగుతుంది.
  • అందులో AP DSC 2025 హాల్ టికెట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఎంచుకోండి.
  • ఎంచుకున్న తర్వాత మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి.
  • ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన వెంటనే మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ అయ్యి మెసేజ్ రావడం జరుగుతుంది.

AP DSC 2025 Hall Tickets

పైన తెలిపిన విధంగా మీ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకొని పరీక్షలకు హాజరై పరీక్షలు బాగా రాయాలని కోరుకుంటున్నాము.

Leave a Comment

error: Content is protected !!