AP DSC 2025 Hall Tickets Download:
ఆంధ్రప్రదేశ్ లో 16347 పోస్టుల హాల్ టికెట్ డౌన్లోడ్ కోసం 3 లక్షల పైగా అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు వారికి శుభవార్త హాల్ టికెట్ ఈరోజు రాత్రి 10 గంటల లోపు లేదా రేపు ఉదయం అందుబాటులో వస్తుంది ఎటువంటి వాయిదా లేకుండా పరీక్షలు షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తున్నారు అయితే హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి వెబ్సైట్ తో పాటు వాట్సప్ మన మిత్ర ద్వారా కూడా ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.
ఇటువంటి AP DSC 2025 హాల్ టికెట్ సమాచారం రోజూ మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
How to Download AP DSC Hall Tickets From WhatsApp..?
హాల్ టికెట్ అందుబాటులో వచ్చిన వెంటనే మీరు కింద తెలిపిన విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు
- ముందుగా అభ్యర్థులు మీ వాట్సాప్ ఓపెన్ చేసి అందులో 9552300009 నంబర్ సేవ్ చేయాలి.
- చేసిన తర్వాత ఆ నంబర్ కు Hi అని మెసేజ్ చేయాలి.
- చేయగానే మీకు అందులో సేవను ఎంచుకోండి అనే ఆప్షన్ కనిపిస్తుంది.
- అందులో మీకు కావాల్సిన విద్య సేవలు ఆప్షన్ ఎంచుకోండి.
- అక్కడ మీకు AP DSC 2025 Hall Ticket Download అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
- వెంటనే మీ రిజిస్టర్ ఐడి మరియు పాస్వర్డ్ అడుగుతుంది.
- అందులో మీ వివరాలు ఇచ్చిన వెంటనే హాల్ టికెట్ డౌన్లోడ్ అవడం జరుగుతుంది.
పరీక్షకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఎటువంటి వాయిదా ఉండదు అభ్యర్థులు ప్రిపరేషన్ కొనసాగించండి ఎస్జీటీ పరీక్షలు జూన్ 17 తర్వాత నిర్వహిస్తారు మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి హాల్ టికెట్ వచ్చిన వెంటనే మీకు సమాచారం ఇవ్వడం జరుగుతుంది.
ఇటువంటి ఏపీ డీఎస్సీ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.