AP DSC 2025 Hall Tickets Out: Download Hall Tickets @apdsc.apcfss.in

AP DSC 2025 Hall Tickets Out:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మెగా డీఎస్సీ 2025 ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటికే ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ముగిసింది పరీక్షలు కూడా షెడ్యూల్ ప్రకారం జూన్ 6 వ తేదీ నుండి మొదలు అవుతాయి ఈ నేపధ్యంలో హాల్ టికెట్స్ ఎప్పుడు విడుదల చేస్తారు షెడ్యూల్ వివరాలు కోసం దరఖాస్తు చేసుకున్న 3,53,598 అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 16,347 పోస్టులు భర్తీ. డీఎస్సీ హాల్ టికెట్స్ మే 30 వ తేదీ సాయంత్రం నుండి అందుబాటులో వస్తాయి వచ్చిన తరువాత డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి పూర్తిగా వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం అభ్యర్థులకు మెసేజ్ కూడా DSC వారు క్రింద తెలిపిన విధంగా పంపిస్తున్నారు.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP DSC Hall Tickets 2025

ఇటువంటి AP DSC 2025 సమాచారం ఈరోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న గ్రూప్ లో జాయిన్.

How to Download AP DSC 2025 Hall Ticket..?

ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ 2025 హాల్ టికెట్స్ ఈరోజు నుండి అనగా మే 30 వ తేదీ సాయంత్రం విడుదల చేస్తారు విడుదల చేసిన వెంటనే డౌన్లోడ్ చేసే విధానం ఇప్పుడు తెలుసుకుందాం.

  • ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ అయిన https://apdsc.apcfss.in/ ఓపెన్ చెయ్యండి.
  • అందులో మీకు Hall Tickets Download అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయండి.
  • అక్కడ మీకు రిజిస్టర్ ID తో లాగిన్ చేయవలసి ఉంటుంది మీ వివరాలు ఇచ్చి లాగిన్ అవ్వండి.
  • అక్కడ మీకు మీరు దరఖాస్తు చేసుకున్న ఉద్యోగాల వివరాలు పక్కనే డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది అందులో మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి.
  • డౌన్లోడ్ చేసిన Hall Tickets ప్రింట్ అవుట్ తీసుకొని పరీక్ష కొరకు సిద్ధం అవ్వండి.

పరీక్షకు ఎలా అటెండ్ అవ్వాలి..?

మే 30 వ తేదీ Hall Tickets డౌన్లోడ్ చేసుకొని వాటిని ప్రింట్ అవుట్ తీసుకోండి తీసుకున్న తర్వాత పరీక్షకు వెళ్లే సమయంలో అభ్యర్థులు మీ హాల్ టికెట్ తో పాటు ప్రభుత్వ ID ప్రూఫ్ ఆధార్ కార్డ్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఇలాంటివి ఏదైనా ఒక దానిని తీసుకొని వెళ్లాలి. పరీక్షకు ఒక గంట ముందు హాజరు అయ్యే విధంగా చూసుకోండి మీ హాల్ టికెట్ లో పరీక్షా సమయం మరియు తేదీ ఉంటుంది ఆ తేదీ ప్రకారం హాజరు అవ్వాలి కంప్యూటర్ ఆధారిత పరీక్ష కావున ముందుగా హాజరు అయితే త్వరగా పరీక్ష సెంటర్ లో పనులు అన్ని పూర్తి చేసుకోవచ్చు.

AP DSC 2025 Hall Tickets Out

AP DSC 2025 Exam Schedule..?

ఇప్పటివరకు షెడ్యూల్ జూన్ 6 నుండి జూలై 6 వరకు నిర్వహిస్తారని ప్రకటించారు ఏ పరీక్షలు ఏ సమయంలో ఉంటాయో తెలియజేయలేదు ముందుగా స్కూల్ అసిస్టెంట్ పరీక్షలు నిర్వహించి జూన్ 17 వ తేదీ తర్వాత SGT పరీక్షలు నిర్వహిస్తారని సమాచారం రావడం జరిగింది పూర్తి అధికారిక షెడ్యూల్ ఈరోజు విడుదల చూస్తారు అందులో మనకు సమాచారం లభిస్తుంది. ఒక్కో సెషన్ లో 20,000 మంది అభ్యర్థులు పరీక్షలు రాసే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. రోజుకు 40 వేల మంది పరీక్షలు రాసే సామర్థ్యం ఉన్న కారణంగా పరీక్షలు త్వరగా పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.

Join WhatsApp Group

AP DSC 2025 Download Hall Tickets 

ఇటువంటి AP DSC 2025 సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

2 thoughts on “AP DSC 2025 Hall Tickets Out: Download Hall Tickets @apdsc.apcfss.in”

Leave a Comment

error: Content is protected !!