AP DSC 2025 Mock Test:
ఆంధ్రప్రదేశ్ DSC 2025 సంబంధించి మాక్ టెస్ట్ అధికారికంగా వెబ్సైట్లో విడుదల చేయడం జరిగింది. కేవలం డీఎస్సీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారు మాత్రమే వీటిని లాగిన్ చేసి రాసే అవకాశం ఉంటుంది. ఏపీ డీఎస్సీ 2025 సంబంధించి మొత్తం 5.61 లక్షల దరఖాస్తులు రావడం జరిగింది ఇందులో మూడు లక్షల 60 వేల మంది అభ్యర్థులు ఉన్నారు. పరీక్షలు ఆన్లైన్ CBT ద్వారా జూన్ 6 నుండి జూలై 6 వరకు నిర్వహిస్తున్నారు ఆన్లైన్ కావున అభ్యర్థుల ప్రాక్టీస్ కోసం మాక్ టెస్ట్ విద్యాశాఖ వారు నిర్వహిస్తున్నారు. వీటిని మీ మొబైల్ ద్వారా కూడా అటెండ్ అవ్వచ్చు పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.
ఇటువంటి డీఎస్సీ మాక్ టెస్ట్ టెస్ట్ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు భర్తీ
How to Write AP DSC 2025 Mock Test..?
ఏపీ డీఎస్సీ 2025 దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మాత్రమే మాక్ టెస్ట్ రాయడానికి క్రింద తెలిపిన విధంగా చేయండి.
- ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి https://apdsc.apcfss.in/
- వెబ్సైట్ హోమ్ పేజీలో ఏపీ డీఎస్సీ 2025 మాక్ టెస్ట్ అని కనిపిస్తుంది దానిని ఓపెన్ చేయాలి
- ఓపెన్ చేసిన వెంటనే మాక్ టెస్ట్ అన్ని అందుబాటులో ఉంటాయి అందులో మీకు ఏది కావాలో వాటిని ఎంచుకోండి.
- ఎంచుకున్న తర్వాత మీ డీఎస్సీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన ID ద్వారా లాగిన్ మీరు పరీక్ష ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు.
ఏపీ డీఎస్సీ 2025 హాల్ టికెట్స్ ఎప్పుడు విడుదల..?
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అందరూ హాల్ టికెట్స్ కోసం ఎదురుచూస్తున్నారు మీ హాల్ టికెట్స్ మే 30 వ తేదీ నుండి అందుబాటులో వస్తాయి అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీ పరీక్ష తేదీ ఆ రోజున చూసుకునే అవకాశం ఉంటుంది.
ఇటువంటి డీఎస్సీ ఉద్యోగాల సమాచారం రోజూ పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.