AP DSC 2025 Response Sheets:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన AP DSC 2025 రెస్పాన్స్ షీట్స్ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. మెగా DSC లో భాగంగా గణితం పరీక్ష సంబంధించి పరీక్షలు అన్నీ పూర్తి అయిన నేపథ్యంలో ప్రాథమిక కీ అధికారిక వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది వీటికి సంబంధించి ఎలా చూసుకోవాలి ప్రాథమిక కీ పై అభ్యంతరాలు ఎలా పెట్టుకోవాలి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
AP డీఎస్సీ 2025 Download Response Sheets:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీ పరీక్షల్లో కొన్ని వాటికి ప్రాథమిక కీ విడుదల చేయడం జరిగింది. దీనిని డౌన్లోడ్ చేయడానికి ముందుగా అభ్యర్థులు AP DSC వెబ్ సైట్ ఓపెన్ చేసి అందులో Candidate Login ఆప్షన్ ద్వారా వారి వివరాలు ఇచ్చి లాగిన్ చేసిన వెంటనే నీకు రెస్పాన్స్ షీట్స్ అనగా ఆప్షన్ అనిపిస్తుంది దాని ద్వారా పూర్తి వివరాలు మీరు చేసుకోవచ్చు మీకు ఇందులో ఎన్ని మార్కులు వచ్చాయో చెక్ చేసుకుని అవకాశం కల్పిస్తున్నారు.
AP DSC 2025 Objections:
ప్రాదమిక కీ విడుదల చేసిన అనంతరం అభ్యర్థులు ఏవైనా తప్పులు గుర్తిస్తే వెంటనే అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చు. ప్రాథమిక కీ పై అభ్యంతరాలు జూన్ 24 వ తేదీ లోపు సంబంధిత ఆధారాలు ద్వారా https://apdsc.apcfss.in వెబ్సైట్ లో పెట్టుకోవచ్చు కావున అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

ఇటువంటి AP డిఎస్సీ 2025 సమాచారం రోజు పొందాలంటే మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “AP DSC 2025 Response Sheets Download @apdsc.apcfss.in”