AP DSC Hall Tickets 2025:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మెగా డీఎస్సీ 2025 ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటికే ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ముగిసింది పరీక్షలు కూడా షెడ్యూల్ ప్రకారం జూన్ 6 వ తేదీ నుండి మొదలు అవుతాయి ఈ నేపధ్యంలో హాల్ టికెట్స్ ఎప్పుడు విడుదల చేస్తారు షెడ్యూల్ వివరాలు కోసం దరఖాస్తు చేసుకున్న 3,53,598 అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 16,347 పోస్టులు భర్తీ. డీఎస్సీ హాల్ టికెట్స్ మే 31 వ తేదీ రాత్రి 12:15 గంటల నుండి అందుబాటులో వచ్చాయి అభ్యర్థులు మీ పరీక్ష సెంటర్ మరియు మీ పరీక్ష తేదీ ఎలా చూడాలో ఇప్పుడు తెలుసుకుందాము.
ఇటువంటి AP DSC Hall Tickets 2025 సమాచారం రోజు మీ వాట్సప్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి
How to Download AP DSC Hall Ticket 2025..?
ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ 2025 హాల్ టికెట్స్ ఈరోజు రాత్రి నుండి అందుబాటులో వచ్చాయి వెంటనే డౌన్లోడ్ చేసే విధానం ఇప్పుడు తెలుసుకుందాం.
- ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ అయిన https://apdsc.apcfss.in/ ఓపెన్ చెయ్యండి.
- అందులో మీకు Candidate Login అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయండి.
- అక్కడ మీ రిజిస్టర్ ID, password తో లాగిన్ చేయవలసి ఉంటుంది మీ వివరాలు ఇచ్చి లాగిన్ అవ్వండి.
- అక్కడ మీకు మీరు దరఖాస్తు చేసుకున్న ఉద్యోగాల వివరాలు పక్కనే Hall Tickets డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది అందులో మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి.
- డౌన్లోడ్ చేసిన Hall Tickets ప్రింట్ అవుట్ తీసుకొని పరీక్ష కొరకు సిద్ధం అవ్వండి.
How to Download AP DSC Hall Tickets From WhatsApp..?
హాల్ టికెట్ అందుబాటులో వచ్చాయి వెంటనే మీరు కింద తెలిపిన విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు
- ముందుగా అభ్యర్థులు మీ వాట్సాప్ ఓపెన్ చేసి అందులో 9552300009 నంబర్ సేవ్ చేయాలి.
- చేసిన తర్వాత ఆ నంబర్ కు Hi అని మెసేజ్ చేయాలి.
- చేయగానే మీకు అందులో సేవను ఎంచుకోండి అనే ఆప్షన్ కనిపిస్తుంది.
- అందులో మీకు కావాల్సిన విద్య సేవలు ఆప్షన్ ఎంచుకోండి.
- అక్కడ మీకు AP DSC Hall Ticket 2025 Download అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
- వెంటనే మీ రిజిస్టర్ ఐడి మరియు పాస్వర్డ్ అడుగుతుంది.
- అందులో మీ వివరాలు ఇచ్చిన వెంటనే హాల్ టికెట్ డౌన్లోడ్ అవడం జరుగుతుంది.
పరీక్ష కొరకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి అభ్యర్టూ హాల్ టికెట్స్ కూడా డౌన్లోడ్ చేస్తున్నారు ఎటువంటి పరీక్ష వాయిదా ఉండదు చదువుకోండి.
ఇటువంటి ఏపీ డీఎస్సీ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “AP DSC 2025: ఏపీ డీఎస్సీ హాల్ టికెట్స్ 2025 విడుదల చేశారు, వెంటనే మీ పరీక్ష తేదీ చూసుకోండి”