AP DSC Update:
ఆంధ్రప్రదేశ్ లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే అందులో దరఖాస్తు చేసే సమయంలో అభ్యర్థులు పలు సాంకేతిక లోపల వల్ల నష్టపోతున్నారు వాటికి సంబంధించి నారా లోకేష్ గారు శుభవార్త చెప్పడం జరిగింది అభ్యర్థుల వినతులు మేరకు కొన్ని మార్పులు చేసినట్టు తెలిపారు ఆ వివరాలను ఇప్పుడు పరిశీలిస్తే.
ఇటువంటి AP DSC సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి
🔥AP లో హోంగార్డ్ ఉద్యోగాలు భర్తీ
DSC Certificates Upload:
నారా లోకేష్ గారు AP DSC గురించి ట్విట్టర్ మరియు ఫేస్బుక్ లో సమాచారం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా అభ్యర్థులు దృష్టిలో ఉంచుకోవాల్సిన వివరాలను ఈ విధంగా చెప్పారు.
- దరఖాస్తు చేసే సమయంలో అప్లికేషన్ పార్ట్ 2 సర్టిఫికెట్ అప్లోడ్ సమయంలో వర్జినల్ సర్టిఫికెట్లు అప్లోడ్ అనేది ప్రస్తుతం ఆప్షనల్ మాత్రమే తప్పనిసరిగా ఒరిజినల్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయవలసిన అవసరం లేదు కానీ ఉద్యోగం వెరిఫికేషన్ సమయంలో ఒరిజినల్ సర్టిఫికెట్ ఉండాలి.
- దరఖాస్తు చేయడానికి డీఎస్సీ క్వాలిఫికేషన్ లో ఉన్న విధంగానే మార్పులు చేయడం జరిగిందని వివరించారు.
అభ్యర్థులు పైన తెలిపిన వివరాలను దృష్టిలో ఉంచుకొని దరఖాస్తు చేయండి ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్లో తెలపండి.
ఇటువంటి AP ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.