AP EAMCET 2025:
AP లో ఎంసెట్ 2025 ఎంట్రన్స్ ఇంజనీరింగ్ పరీక్షలు నిన్నటి తో ముగిసాయి ఈ పరీక్షలు మొత్తం 2 లక్షల మంది విద్యార్థులు హాజరు అయ్యారు ఈ పరీక్షలకు సంబంధించి రెస్పాన్స్ షీట్స్ మరియు ఆన్సర్ కీ కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు ఇప్పటికే అగ్రికల్చర్ మరియు ఫార్మసీ ఆన్సర్ కీ విడుదల చేశారు మరి AP EAMCET 2025 Response Sheets ను 28 మే ఉదయం 10 గంటలకు విడుదల చేశారు విద్యార్థులు వెంటనే మీ మార్కులు తెలుసుకునే అవకాశం ఉంటుంది కావున పూర్తి వివరాలు చూసి మీ ఎంసెట్ మార్కులు తెలుసుకోండి.
ఇటువంటి ఎంసెట్ 2025 సమాచారం రోజు మీ వాట్సప్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా మా గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
🔥ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల తేదీ
How to Download AP EAMCET 2025 Answer Key..?
ఈ ఎంసెట్ 2025 ఇంజనీరింగ్ సంబంధించిన answer key, response sheets ఈరోజు అనగ 28 మే 10 గంటలకు విడుదల చేశారు వాటిని చూడడానికి విద్యార్థులు.
1.ముందుగా ఏపీ ఎంసెట్ 2025 అధికారిక వెబ్సైట్ అయిన https://cets.apsche.ap.gov.in/EAPCET/ ఓపెన్ చేయండి
2.ఇందులో మీకు ఎంసెట్ answer key, response sheets డౌన్లోడ్ option కనిపిస్తుంది క్లిక్ చేయండి.
3.మీరు ఏ తేదీన పరీక్ష రాశారా చూసుకోండి వాటికి సంబంధించిన Answer key ద్వారా మీ మార్కులు చూసుకోండి.
ఇటువంటి ఏపీ ఎంసెట్ 2025 సంబంధించిన సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.