AP EAMCET 2025 Results:
ఆంధ్రప్రదేశ్ లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్ష (AP EAMCET) ఫలితాలు 2025 విడుదల కోసం 3.4 లక్షల మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. 7 జూన్ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు కూడా విడుదల చేసిన నేపథ్యంలో ఈ మార్కులు ఎంసెట్ లో వెయిటేజీ ఉన్న కారణంగా ఇప్పటి వరకు ఈ ఫలితాలు ఆలస్యం చేశారు ఇప్పుడు ఇంటర్ ఫలితాలు కూడా వచ్చేసిన నేపధ్యంలో ఇప్పుడు ఎంసెట్ ఫలితాలు కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్ రావడం జరిగింది పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇటువంటి AP EAMCET 2025 ఫలితాల సమాచారం రోజు మీ వాట్సప్ లో పొందడానికి పైన ఉన్న గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
🔥ఏపీ లో భారీగా ఉద్యోగాల నోటిఫికేషన్
AP EAMCET 2025 Results Date:
ఏపీ ఎంసెట్ 2025 ఫలితాలు 14 జూన్ 2025 విడుదల చేస్తారు అని అనధికారికంగా సమాచారం రావడం జరిగింది. ఒకటి లేదా రెండు రోజుల్లో అధికారిక సమాచారం రావడం జరిగింది. ఫలితాలు వచ్చిన తరువాత అభ్యర్థులు సులభంగా ఫలితాలు ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
AP EAMCET 2025 Results in WhatsApp..?
ఫలితాలను అధికారిక వెబ్సైట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అలాగే వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలు చూసుకునే అవకాశం ఉంది. ఎలా చూడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
- ముందుగా విద్యార్థులు ‘9552300009’ నంబరు మీ మొబైల్ లో సేవ్ చేసుకోండి ఆ తర్వాత వాట్సప్ లో ఆ నెంబర్ కు ‘Hi’ అని మెసేజ్ చేయాలి.
- ఇందులో సర్వీస్ ఆప్షన్ కనిపిస్తుంది దాని పైన క్లిక్ చేయండి.
- అందులో విద్యా సేవలు ఆప్షన్ ను సెలెక్ట్ చేయండి.
- అక్కడ మీకు AP EAMCET 2025 ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి.
- విద్యార్థులు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే మీ ఫలితాలు చూపిస్తాయి.
- వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి మీ ఫలితాలను కావాలంటే డౌన్లోడ్ చేసుకునే అవకాశం కూడా ఉంది.
విద్యార్థులు వాట్సాప్ ద్వారా మీ ఫలితాలు చూసుకోవచ్చు ఒక వేళ వాట్సాప్ లో ఆలస్యం అయితే క్రింద తెలిపిన వెబ్సైట్ నందు మీరు సులభంగా ఫలితాలు చూసుకునే అవకాశం కల్పిస్తున్నారు.
How to Check AP EAMCET 2025 Results..?
ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ అయిన
https://cets.apsche.ap.gov.in/EAPCET/ ఓపెన్ చేయండి అందులో AP EAPCET ఫలితాలు ఆప్షన్ లో మీ ఫలితాలు చూసుకోవచ్చు అక్కడే మీరు ప్రింట్ ఔట్ తీసుకొని డౌన్లోడ్ చేసుకోండి.
ఇటువంటి ఏపీ ఎంసెట్ 2025 ఫలితాల సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “AP EAMCET 2025 Results Date: Check Results @cets.apsche.ap.gov.in/EAPCET”