AP EAPCET 2025 Results:
ఆంధ్రప్రదేశ్ లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్ష (AP EAPCET) ఫలితాలు 2025 విడుదల కోసం 2.64 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు 75460 అగ్రికల్చర్ మరియు ఫార్మసీ విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. 7 జూన్ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు కూడా విడుదల చేసిన నేపథ్యంలో ఈ మార్కులు ఎంసెట్ లో వెయిటేజీ ఉన్న కారణంగా ఇప్పటి వరకు ఈ ఫలితాలు ఆలస్యం చేశారు ఇప్పుడు ఇంటర్ ఫలితాలు కూడా వచ్చేసిన నేపధ్యంలో ఎప్పుడు ఎంసెట్ ఫలితాలు కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్ రావడం జరిగింది సడన్ గా AP EAPCET 2025 ఫలితాలు ఈరోజు అనగా 8 జూన్ 2025 సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాలకు జేఎన్టీయూ VC ప్రసాద్ ఫలితాలు విడుదల చేశారు ఈ పరీక్షలు మే 19 నుంచి 27 వరకు నిర్వహించారు.
ఇటువంటి AP ఫలితాల సమాచారం రోజు మీ వాట్సప్ లో పొందడానికి పైన ఉన్న గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
AP EAPCET 2025 Results Date:
ఏపీ ఎంసెట్ 2025 ఫలితాలు 8 జూన్ 2025 సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకు విడుదల చేశారు సులభంగా ఫలితాలు ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
AP EAPCET 2025 Results in WhatsApp..?
ఫలితాలను అధికారిక వెబ్సైట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అలాగే వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలు చూసుకునే అవకాశం ఉంది. ఎలా చూడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
- ముందుగా విద్యార్థులు ‘9552300009’ నంబరు మీ మొబైల్ లో సేవ్ చేసుకోండి ఆ తర్వాత వాట్సప్ లో ఆ నెంబర్ కు ‘Hi’ అని మెసేజ్ చేయాలి.
- ఇందులో సర్వీస్ ఆప్షన్ కనిపిస్తుంది దాని పైన క్లిక్ చేయండి.
- అందులో విద్యా సేవలు ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి.
- అక్కడ మీకు AP EAPCET 2025 ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి.
- విద్యార్థులు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే మీ ఫలితాలు చూపిస్తాయి.
- వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి మీ ఫలితాలను కావాలంటే డౌన్లోడ్ చేసుకునే అవకాశం కూడా ఉంది.
విద్యార్థులు వాట్సాప్ ద్వారా మీ ఫలితాలు చూసుకోవచ్చు ఒక వేళ వాట్సాప్ లో ఆలస్యం అయితే క్రింద తెలిపిన వెబ్సైట్ నందు మీరు సులభంగా ఫలితాలు చూసుకునే అవకాశం కల్పిస్తున్నారు.
How to Check AP EAPCET 2025 Results..?
ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ అయిన
https://cets.apsche.ap.gov.in/EAPCET/ ఓపెన్ చేయండి అందులో AP EAPCET ఫలితాలు ఆప్షన్ లో మీ ఫలితాలు చూసుకోవచ్చు అక్కడే మీరు ప్రింట్ ఔట్ తీసుకొని డౌన్లోడ్ చేసుకోండి.
FAQ’s:
1.AP EAPCET 2025 ఫలితాలు విడుదల తేదీ..?
Ans) ఫలితాలు 8 జూన్ సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాలకు విడుదల చేశారు.
2.AP EAPCET 2025 ఫలితాలు ఎలా చూడాలి..?
Ans) ఫలితాలు అధికారిక వెబ్సైట్ మరియు వాట్సాప్ ద్వారా చూడవచ్చు.
ఇటువంటి ఏపీ ఫలితాల సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి