ఏపీ అటవీ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP FBO Recruitment 2025 | AP FBO Jobs 2025

AP FBO Recruitment 2025:

ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖకు సంబంధించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్(FBO), అసిస్టెంట్ బీట్ ఆఫీసర్(AFBO), సెక్షన్ ఆఫీసర్(FSO) పోస్టులకు నోటిఫికేషన్ త్వరలో ఏపీపీఎస్సీ వారు జారీ చేయమన్నారు ఆఫ్లైన్ విధానంలో ఈ పోస్టులకు సంబంధించి ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తారు కొత్త సిలబస్ వెబ్సైట్లో విడుదల చేసినట్టు ఏపీపీఎస్సీ కార్యదర్శి రాజ బాబు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది అలాగే షెడ్యూల్ కులాల ఉప వర్గీకరణ నేపథ్యంలో వివరాల మార్పులకు అవకాశం ఇచ్చినట్లు తెలియజేశారు దీ నికోసం అభ్యర్థులు ఏపీపీఎస్సీ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (OTPR) లాగిన్ అయ్యి ఈ మార్పులు అప్డేట్ చేసుకోవచ్చు.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి FBO ఉద్యోగ సమాచారం రోజూ మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.

🔥తల్లికి వందనం పథకం వివరాలు 

AP FBO Recruitment 2025 Date..?

ఆంధ్రప్రదేశ్ లో అటవీ శాఖ ఉద్యోగాలకు మొత్తం 691 పోస్టులకు నోటిఫికేషన్ ఈ నెలలోనే విడుదల చేసి జూలై 15 తర్వాత పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది దానికి అనుగుణంగా పరీక్ష సిలబస్ కూడా విడుదల చేశారు అభ్యర్థులు ఇక ఆలస్యం చేయకుండా ప్రిపేర్ అవ్వండి. నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత చాలా తక్కువ సమయం చదవడానికి లభిస్తుంది కాబట్టి ఈ సమయంలోనే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

AP FBO Notification 2025 Syllabus:

సిలబస్ వివరాలు పరిశీలిస్తే FBO మరియు ABO రెండు ఉద్యోగులకు ఒకటే సిలబస్ ఇవ్వడం జరిగింది ప్రిలిమ్స్ పరీక్షలో.

ప్రిలిమ్స్ సిలబస్:

  • A సెక్షన్ లో 75 మార్కులకు జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ ఇవ్వడం జరిగింది.
  • B సెక్షన్ లో 75 మార్కులకు జనరల్ సైన్స్ మరియు జనరల్ మ్యాథమాటిక్స్ ఇవ్వడం జరిగింది.

AP FBO Recruitment 2025

ప్రస్తుతం స్క్రీనింగ్ పరీక్షలకు సంబంధించి సిలబస్ విడుదల చేశారు జనరల్ సైన్స్ మరియు జనరల్ మ్యాథమాటిక్స్ పదవ తరగతి స్టాండర్డ్ ఉంటుందని తెలియజేశారు మొత్తం 150 నిమిషాలు సమయం ఇస్తారు 150 ప్రశ్నలు ఉంటాయి తప్పు ప్రశ్నలకు ⅓ వంతు మార్కులు తొలగిస్తారు.

Join WhatsApp Group 

Full Syllabus PDF

ఇటువంటి FBO ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!