AP Forest Department Jobs 2025:
అటవీ శాఖలో ఖాళీగా ఉన్న 689 పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారని నిరుద్యోగులు ఆంధ్రప్రదేశ్ లో చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు వారందరికీ శుభవార్త పూర్తి వివరాలు పరిశీలిస్తే ఆరు నెలల్లో అటవీ శాఖలోని కాలనీ భర్తీ చేస్తామని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ చిరంజీవి చౌదరి గారు తెలిపారు. ఈ ఉద్యోగాలను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు.
ఇటువంటి AP Forest ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
ముఖ్యమైన సమాచారం:
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే అటవీ శాఖలో ఖాళీగా ఉన్న 689 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి లభించింది ఇందులో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు ఉన్నాయి వీటిని ఎప్పుడు భర్తీ చేస్తారని నిరుద్యోగులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ఏపీపీఎస్సీ ద్వారా 6 నెలల్లో పూర్తి చేస్తామని ఆ శాఖ అధికారి తెలిపారు కావున అర్హత ఉన్నవారు ఈ నోటిఫికేషన్ కు సిద్ధం అవ్వండి.
🔥వెంటనే ఇంటి నుండి పని చేసే జాబ్స్
వయస్సు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 32 సంవత్సరాలు వయసు ఉండాలి ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసు సడలింపు ఇస్తారు.
విద్యా అర్హత:
ఈ AP Forest ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి 10+2 / ఇంటర్ / డిగ్రీ అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
జీతం:
మీరు ఈ ఉద్యోగంలో చేరిన వెంటనే మీకు మొదటి నెల నుండి 35,000/- వరకు జీతం రావడం జరుగుతుంది.
🔥ఇంటర్ అర్హత సచివాలయం ఉద్యోగాలు
ఎంపిక విధానం:
ఏపీపీఎస్సీ ద్వారా రాత పరీక్ష నిర్వహించి అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి 25 నిమిషాల్లో ఐదు కిలోమీటర్లు నడక నిర్వహించి డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఉద్యోగాలు ఇస్తారు.
దరఖాస్తు విధానం:
ఈ నోటిఫికేషన్ ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తారు పూర్తి నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసి ఆరు నెలల్లో పూర్తి చేస్తారని సమాచారం రావడం జరిగింది ఆ సమాచారాన్ని క్రింద ఇవ్వడం జరిగింది డౌన్లోడ్ చేసి చూడండి.
ఇటువంటి AP Forest ప్రత్యేక సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “ఏపీ అటవీ శాఖ నోటిఫికేషన్ | AP Forest Department Jobs 2025 | APPSC FBO Notification 2025”