AP Forest Section Officer Jobs 2025:
ఆంధ్రప్రదేశ్ లో అటవీ శాఖ వారు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్ విడుదల చేశారు మొత్తం 100 ఖాళీలు భర్తీ చేస్తారు చాలా రోజుల తర్వాత ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు అటవీ శాఖలో ఇప్పటికీ 679 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే ప్రస్తుతం విడుదల చేసిన FSO ఉద్యోగ సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు తెలుసుకొని అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయండి.
ఇటువంటి Forest Section Officer ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥కరెంట్ ఆఫీసులో ఉద్యోగాలు భర్తీ
విద్యా అర్హత:
Forest Section Officer ఉద్యోగానికి డిగ్రీ సంబంధిత విభాగంలో పూర్తి చేసి ఉండాలి అలాగే మగవారు 163 సెంటీమీటర్లు పొడవు చాతి వెడల్పు 84 సెంటీమీటర్లు కలిగి ఉండాలి. అమ్మాయిలు 150 సెంటీమీటర్లు ఎత్తు కలిగి ఉండాలి.
వయస్సు:
దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు వయస్సు ఉండాలి ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయస్సు సడలింపు ఇస్తారు.
🔥సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
జీతం వివరాలు:
మీరు ఈ Forest Section Officer ఉద్యోగానికి ఎంపిక అయితే జీతం మొదటి నెల నుండి 45,000/- వరకు చెల్లిస్తారు ఇతర అలవెన్స్ మరియు బెనిఫిట్స్ అన్నీ వస్తాయి.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేయడానికి 250 రూపాయలు ఫీజు చెల్లించాలి ఓసి అభ్యర్థులు అదనంగా 80 రూపాయలు చెల్లించి దరఖాస్తు చేయాలి.
ఎంపిక విధానం:
మొదట ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి 5 కిలోమీటర్లు నడక ఉంటుంది అందులో కూడా ఉత్తీర్ణత సాధిస్తే మెయిన్స్ పరీక్ష మరియు డాక్యుమెంట్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తు చేయడానికి ఏపీపీఎస్సీ వెబ్సైట్ నందు ఫీజు చెల్లించి దరఖాస్తు చేయవచ్చు పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది.
ఇటువంటి Forest Section Officer ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.