AP జౌళి శాఖలో ఉద్యోగాలు విడుదల | AP Handlooms Dept Jobs 2024 | Latest AP TET Updates 

AP Handlooms Dept Jobs 2024:

AP లో జౌళి మరియు చేనేత శాఖ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది పూర్తి వివరాలు చూసి ధరఖాస్తు చేసుకోండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇందులో 8 ఉద్యోగాలు ఉన్నాయి ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై ప్రాసెస్, జీతం, వయస్సు పూర్తి వివరాల సమాచారం ఈ ఆర్టికల్ నందు మీకు లభిస్తుంది తెలుసుకున్న తర్వాత దరఖాస్తు చేసుకోండి

ఇటువంటి మర్రిని ఉద్యోగాల సమాచరం కొరకు వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్ నందు జాయిన్ అవ్వండి. Join Telegram Group 

ఉద్యోగాలు భర్తీ సంస్థ:

ఈ ఉద్యోగాలను చేనేత మరియు జౌళి శాఖ వారు భర్తీ చేస్తున్నారు చాలా రోజులకు మంచి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు.

AP Handlooms Department

పోస్టుల వివరాలు:

ఇందులో 8 వివిధ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తున్నారు కావున వెంటనే పూర్తి వివరాలు క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ PDF నందు చూడండి.

విద్యా అర్హత:

ఈ ఉద్యోగాలకు డిగ్రీ విద్యా అర్హత అర్హులని నోటిఫికేషను నందు తెలపడం జరిగినది.పూర్తి విద్యా అర్హత నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు చూడండి.

వయస్సు:

  • ఈ ఉద్యోగాలకు 18 నుండి 42 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
  •  ఎస్సీ,ఎస్టీవారికి 5 సంవత్సరాలు వయస్సు సడలింపు కూడా ఉంటుంది.
  • OBC వారికీ 5 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.

చేయవలసిన పని:

AP Handlooms Dept Jobs 2024 ఉద్యోగం మనకు వస్తే ఆంధ్రప్రదేశ్ లోని పాఠశాలల్లో విద్యాబోధన చేయాల్సి ఉంటుంది.

ap govt jobs

జీతం:

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం 35,000/- ఇవ్వడం జరుగుతుంది.ఇదే మనకు జీతం రూపంలో లభిస్తుంది.

పర్మనెంట్ ఇంటి నుండి చేసే పని

17 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ

2 రోజుల్లో ఉద్యోగం ఇస్తాం వెంటనే

12th అర్హత తో ఇంటి నుండి పని

అప్లై చేయు విధానం:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యాలంటే offline లో మీ వివరాలు ఇచ్చి దరఖాస్తు చెయ్యాలి పూర్తి వివరాలు నోటిఫికేషన్ పీడీఎఫ్ క్రింద ఇచ్చాము.

ధరఖాస్తు రుసుము:

AP Handlooms Dept Jobs 2024  ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

సిలబస్:

AP Handlooms Dept Jobs 2024 ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష నిర్వహిస్తారు దీనికి సంబంధించిన పూర్తి సిలబస్ నోటిఫికేషన్ PDF నందు ఇవ్వడం జరిగింది.

ముఖ్యమైన తేదీలు:

ఏపీ చేనేత మరియు జౌళి శాఖ సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఈ నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుండి 21 రోజుల సమయం ఇస్తున్నారు.

అప్లై లింక్:

ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు లింకు  క్రింద ఇవ్వడం జరిగినది దాని ద్వారా ఆన్లైన్ లో ప్రతి ఒక్కరు దరఖాస్తు వెంటనే చేసుకోండి.

Official Notice    Apply Online

ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి మర్రిని ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్,తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు

Leave a Comment

error: Content is protected !!