SBI Advisor Jobs 2024 విడుదల చేశారు ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు భారీగా ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
Hello ఫ్రెండ్స్ ప్రముఖ సంస్థ SBI లో అడ్వైజర్ గా పని చేసే ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై ప్రాసెస్, జీతం, వయస్సు పూర్తి వివరాల సమాచారం ఈ ఆర్టికల్ నందు మీకు లభిస్తుంది.
ఇటువంటి ఉద్యోగాల సమాచరం కొరకు వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్ నందు జాయిన్ అవ్వండి.Join Telegram Group
SBI Advisor Jobs 2024 Details:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చాము అన్ని చదివి తెలుసుకున్న తరువాత ఆన్లైన్ లో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
Company Details:
ఈ ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయిన SBI విడుదల చేయడం జరిగినది ఇందులో అడ్వైజర్ గా పని చేసే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
Age:
మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.
12th పాస్ అర్హత తో ఇంటి నుండి పని
ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ
70 వేల వాలంటీర్ పోస్టులు భర్తీ
17వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ
Education Details:
ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే 10th విద్యార్హత ఉంటే సరిపోతుంది.ఈ విద్యార్హత ఉంటే మీరు ఈ ఉద్యోగాలను వెంటనే దరఖాస్తు చేసుకోండి అప్లై లింక్ క్రింద ఇవ్వడం జరిగినది.
SBI Advisor Jobs 2024 Skills:
- 10th విద్యార్హత ఉంటే చాలు
- తెలుగు మాట్లాడడం తప్పకుండా రావాలి
- కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి
Rolls & Responsibilities:
ఈ ఉద్యోగాలు మనకు వస్తే ప్రముక సంస్థ SBI Advisor Jobs 2024లో అడ్వైజర్ గా ఇంటి నుండి పని చెయ్యాలి.
Salary:
ఈ ఉద్యోగం మీకు వస్తే మొదట నెల నుండి 20,000 /- ఇస్తారు వీటితో పాటు ఇతర బెనిఫిట్స్ ఉంటాయి.
Selection Process:
ఈ SBI Advisor Jobs 2024 ఉద్యోగాలకు ఎంపిక విధానం క్రింది విధముగా ఉండడం జరుగుతుంది.
- అప్లై చేసుకోండి
- ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
Apply Process:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఆన్లైన్ విధానంలో మాత్రమే చేసుకోవడానికి అవకాశం కల్పించారు Official అప్లై లింకు క్రింద ఇవ్వడం జరిగినది వెంటనే ధరఖాస్తు చేసుకోండి.
ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు
Please give me the job
Please sir i am studying complete with inter cec please give me the job sir/ medam