AP High Court Jobs 2025:
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లో క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ పోస్టులను కాంట్రాక్టు విధానంలో భర్తీ చేస్తున్నారు 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు దరఖాస్తు చేయడానికి అర్హులు ఎంపికైన వారికి 35000/- జీతం చెల్లిస్తారు నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేసుకోండి.
ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లేదా టెలిగ్రామ్ నందు పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥AP సైనిక్ స్కూల్ లో ఉద్యోగాలు భర్తీ
ఉద్యోగ భర్తీ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు విడుదల చేశారు ఇందులో లా క్లర్క్ పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు మొత్తం ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయాలంటే 10+2 అర్హత తర్వాత ఐదు సంవత్సరాలు లా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి లేదా మూడు సంవత్సరాలు రెగ్యులర్ లా డిగ్రీ చేసిన వారు అర్హులు.
🔥జిల్లా కోర్టులో 1673 ఉద్యోగాలు భర్తీ
జీతం వివరాలు:
ఈ High Court ఉద్యోగానికి ఎంపికైన వారికి మొదటి నెల నుండి జీతం 35,000/- లభిస్తుంది. ఇతర ఎటువంటి అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఉండవు.
వయస్సు:
దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు ఉండాలి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
🔥APPSC జాబ్స్ క్యాలెండర్ 2686 పోస్టులు
దరఖాస్తు విధానం:
ఎటువంటి ఫీజు చెల్లించకుండా క్రింద ఇచ్చిన అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి రిజిస్ట్రార్, హైకోర్ట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్, అమరావతి నేలపాడు, గుంటూరు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్, Pincode- 522239 ఈ చిరునామాకు మీ అప్లికేషన్ పంపించాలి.
ఇటువంటి ఆంధ్రప్రదేశ్ High Court ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “ఏపీ కోర్టులో పరీక్ష లేకుండా జాబ్స్ | AP High Court Jobs 2025 | AP Court Jobs 2025 | AP Jobs 2025”