AP ICET Result 2025: Download ICET Rank Card Full Details Given Below
AP ICET Result 2025:
ఆంధ్రప్రదేశ్ లో ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (AP ICET 2025) పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు శుభవార్త. ఐసెట్ పరీక్ష ఫలితాలను 21 మే విడుదల చేశారు. మొత్తం 95.36% ఉత్తీర్ణులు అయ్యారు ఏపీ ఐసెట్ ఎంట్రన్స్ పరీక్షకు మొత్తం 37,531 మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు అందులో 34,131 మంది పరీక్షలు రాయడం జరిగింది ఇందులో 32,719 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్ష మే 7 వ తేదీ నిర్వహించారు ఇప్పటికే ప్రాథమిక కీ మరియు రెస్పాన్స్ షీట్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే అయితే ఈరోజు ఇప్పుడే ఫలితాలు వచ్చాయి. కౌన్సిలింగ్ వివరాలు త్వరలో తెలుస్తాయి.
ఇటువంటి పరీక్ష ఫలితాల సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥10 పాస్ అయితే స్కాలర్షిప్ అప్లై చేయండి
How to Download AP ICET 2025 Result..?
ఏపీ ఐసెట్ 2025 ఫైనల్ ఫలితాలను క్రింద తెలిపిన విధంగా డౌన్లోడ్ చేసుకోండి.
- ముందుగా ఐసెట్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి.
- Official ఫలితాలను cets.apache.ap.gov.in/ICET ఈ వెబ్సైట్ నందు విడుదల చేస్తారు.
- అందులో అభ్యర్థులు యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
- వెంటనే మీకు మీ ర్యాంక్ కార్డ్ రావడం జరుగుతుంది డౌన్లోడ్ చేసుకోండి.
ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాత మీ ర్యాంకు ఎంత వచ్చిందో మీ మార్కులు ఎన్ని వచ్చాయో తెలుస్తాయి దానికి అనుగుణంగా మీకు ఏ కళాశాల వస్తుందో త్వరలో మీకు తెలియజేస్తాము. కింద ఇచ్చిన లింక్ ద్వారా ఫలితాలు పరిశీలించండి వెంటనే.
ఇటువంటి AP ICET 2025 ఫలితాల సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.