AP Inter Supplementary Results 2025:
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ 1st & 2nd ఇయర్ సప్లిమెంటరీ పరీక్షలు ముగిసిన విషయం మనకు తెలిసిందే అయితే ఈ ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారని విద్యార్థులు ఎదురుచూస్తున్నారు వారికి శుభవార్త ఈ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను జూన్ మొదటి వారంలో విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలు ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు చాలా కీలకం ఎందుకంటే వారికి మార్కులు మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడతాయి అలాగే కొంతమంది సబ్జెక్టులు ఫెయిల్ అయిన అభ్యర్థులు మళ్లీ ఈ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు డిగ్రీ అడ్మిషన్ లేదా ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరాలంటే ఈ ఫలితాలు చాలా కీలక కావున ఈ ఫలితాలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఇప్పటికే మూల్యాంకనం మొదలు పెట్టడం జరిగింది జూన్ మొదటి వారంలో ఫలితాలు విడుదల చేస్తారు.
🔥డిజిటల్ లక్ష్మి ఇంటి దగ్గర పని కొత్త పథకం
AP Inter Supplementary Results 2025 Date:
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరం సప్లిమెంటరీ ఫలితాలను ప్రభుత్వం జూన్ మొదటి వారంలో విడుదల చేయాలని అధికారులకు ఆదేశం ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ఈ పేపర్స్ కరెక్షన్ పూర్తిచేసి రిజల్ట్స్ విడుదల చేయనున్నారు ఎంసెట్ ఫలితాలు కూడా జూన్ నెలలో విడుదల చేస్తారు.
Inter Results in WhatsApp..?
ఫలితాలను అధికారిక వెబ్సైట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అలాగే వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలు చూసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఎలా చూసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
- ముందుగా విద్యార్థులు 9552300009 నంబరు మీ మొబైల్ లో సేవ్ చేసుకోండి ఆ తర్వాత వాట్సప్ లో ఆ నెంబర్ కు Hi అని మెసేజ్ చేయండి.
- ఇందులో సర్వీస్ ఆప్షన్ కనిపిస్తుంది దాని పైన క్లిక్ చేయండి.
- అందులో ఎడ్యుకేషన్ సర్వీస్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి.
- అక్కడ మీకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి.
- విద్యార్థులు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే మీ ఫలితాలు చూపిస్తాయి.
- వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి మీ ఫలితాలను కావాలంటే డౌన్లోడ్ చేసుకునే అవకాశం కూడా ఉంది.
వాట్సాప్ ద్వారా పైన తెలిపిన విధంగా ఫలితాలు చూసుకోవచ్చు అలాగే అధికారిక వెబ్సైట్ అయిన https://bie.ap.gov.in/ లో కూడా మీకు ఫలితాలు అందుబాటులో ఉంటాయి ఇక్కడ కూడా మీ హాల్ టికెట్ నెంబర్ ద్వారా మీరు ఫలితాలు వెంటనే చూసుకోగలరు.
ఇటువంటి AP Inter ఫలితాల సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
4 thoughts on “AP Inter 1st & 2nd Year Supplementary Results 2025 Release Date”