AP Inter Results 2025:
ఆంధ్రప్రదేశ్ లో AP Inter Results 2025 ఈరోజు 11 గంటలకు విడుదల చేశారు మంత్రి నారా లోకేష్ గారు అధికారికంగా ఆన్లైన్ ద్వారా ఫలితాలు విడుదల చేయడం జరిగింది. ఈ Inter Results పరిశీలించే సమయంలో సర్వర్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది అటువంటి సమయంలో ఏ విధంగా సులభంగా చేసుకోవాలో తెలుసుకుందాం అలాగే ఫలితాలు ఎలా చూడాలో కింద వివరించడం జరిగింది.
ఇటువంటి AP Inter Results 2025 సంబంధించిన సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ఇంటర్ అర్హత సచివాలయం ఉద్యోగాలు
AP Inter Results Released:
ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారు 12 ఏప్రిల్ ఉదయం 11 గంటలకు ఇంటర్ మొదటి మరియు రెండవ సంవత్సరం ఫలితాలను విడుదల చేయడం జరిగింది వీటిని వివిధ Official వెబ్సైట్ ద్వారా అలాగే తల్లిదండ్రుల వాట్సాప్ నంబర్ కు కూడా వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ఫలితాలు విడుదల చేస్తున్నారు అలాగే ఈ సంవత్సరం ఫలితాలు Memo కూడా అందుబాటులో రానుంది
దాదాపు పది లక్షల మంది విద్యార్థులు తమ ఫలితాల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు వాటిని త్వరగా చూడడానికి కింద తెలిపిన వెబ్సైట్లు మీ మొబైల్ ఫోన్ ద్వారా సులభంగా పరిశీలించవచ్చు కాబట్టి అందరికన్నా ముందుగా ఫలితాలను చూడడానికి క్రింద తెలిపిన విధానాన్ని పాటించండి.
AP Inter Results 2025 ను అధికారికంగా మొదట resultsbie.ap.gov.in వెబ్సైట్ ద్వారా విడుదల చేస్తారు కావున మీరు మొదట చూడాలంటే ఈ వెబ్సైట్ను విజిట్ చేయాలి చేసిన తర్వాత అందులో మీ హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేయగానే మీ ఫలితం రావడం జరుగుతుంది.
WhatsApp లో ఫలితాలు ఎలా..?
WhatsApp లో కూడా inter ఫలితాలు చూడవచ్చు వాటికోసం ముందుగా మీరు 9552300009 ను మొబైల్ లో సేవ్ చేసుకోవాలి ఆ తర్వాత Hi అని మెసేజ్ చేస్తే అందులో మీకు కొన్ని ఆప్షన్స్ కనబడతాయి వాటి ద్వారా ఫలితాలు త్వరగా చూసుకుని అవకాశం కల్పిస్తున్నారు అందులోనే మీకు Memo కూడా అందుబాటులో ఉంటుంది.
How to Check AP Inter Results 2025..?
మీకు క్రింద మూడు వెబ్సైట్ లింక్ ఇవ్వడం జరిగింది వాటిని ఓపెన్ చేసి వాటి ద్వారా మీ హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి ఫలితాలను సులభంగా చూసుకోండి అధికారికంగా https://bie.ap.gov.in/ ఈ వెబ్సైట్ ద్వారా మీరు పరిశీలించవచ్చు క్రింద వెబ్సైట్ లింక్ ఇవ్వడం జరిగింది.
ఇటువంటి ఏపీ ఇంటర్ ఫలితాలు 2025 సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.