AP WDCW Recruitment 2025:
ఆంధ్రప్రదేశ్ లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి సోషల్ వర్కర్, స్టోర్ కీపర్, అకౌంటెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. 7th, 10th, డిగ్రీ, పీజీ అర్హత ఉన్నవారికి ఉద్యోగాలు ఉన్నాయి. 25 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP WDCW ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ఏపీ కలెక్టర్ ఆఫీస్ ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 9 ఏప్రిల్ 2025 నుండి 19 ఏప్రిల్ 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ ఉద్యోగాలను ఈస్ట్ గోదావరి జిల్లా చైల్డ్, వుమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ (WDCW) వారు విడుదల చేశారు ఇందులో స్టోర్ కీపర్, అకౌంటెంట్, సోషల్ వర్కర్, ఆయా, వాచ్మెన్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
వయస్సు:
దరఖాస్తు చేయుట కనీసం 25 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయస్సు సడలింపు ఉంటుంది.
🔥హాస్టల్ వార్డన్ బంపర్ నోటిఫికేషన్ విడుదల
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి ఎవరికి ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
జీతం వివరాలు:
పోస్టులు వారీగా జీతం 7,000/- నుండి 44,000/- వరకు జీతం రావడం జరుగుతుంది ఇతర ఎటువంటి అలవెన్స్ మరియు బెనిఫిట్స్ ఉండవు.
ఎంపిక విధానం:
ఎటువంటి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించకుండా కేవలం విద్యా అర్హత మెరిట్ మార్కులు ఆధారంగా ఎంపిక చేస్తున్నారు.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP WDCW ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “ఏపీ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ జాబ్స్ | AP WDCW Recruitment 2025 | Latest Jobs in Telugu”