AP Inter Results 2026 Date:
ఆంధ్రప్రదేశ్ లో inter విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు శుభవార్త ఇంటర్ మొదటి మరియు రెండవ సంవత్సరం సంబంధించిన ఫలితాలు కీలక అప్డేట్ రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ పరీక్షలు దాదాపు 10.5 లక్షల మంది విద్యార్థులు హాజరు అయ్యారు వారు అందరూ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు తెలంగాణలో ఈ ఫలితాల ను 12 ఏప్రిల్ విడుదల చేశారు ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు విడుదల చేస్తారని విద్యార్థులు చాలా రోజులుగా ఉన్నారు వారికి రావడం జరిగింది ఆ సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.
ఇటువంటి ఏపీ ఇంటర్ ఫలితాలు 2026 సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ఇంటర్ అర్హత తో ప్రభుత్వ ఉద్యోగాలు
AP Intermediate Results 2026 Date Update:
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు ఏప్రిల్ 16 లేదా 19 లోపు విడుదల చేస్తారని అధికారులు నిన్న వెల్లడించడం జరిగింది విద్యార్థులు ఫలితాల కోసం ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్సైట్ లేదా వాట్సాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఫలితాలు ఏ విధంగా తెలుసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

How to Check AP Inter Results 2026..?
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ మొదటి మరియు రెండవ సంవత్సరం ఫలితాలు క్రింద తెలిపిన విధంగా తెలుసుకోవచ్చు.
1. అభ్యర్థులు మొదటిగా ఇంటర్మీడియట్ అధికారిక వెబ్సైట్ అయిన https://bie.ap.gov.in/ ఓపెన్ చేయాలి.
2. హోమ్ పేజీలో ఏపీ ఇంటర్ 2026 ఫలితాలు అనే లింక్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయండి.
3. అక్కడ విద్యార్థి యొక్క హాల్ టికెట్ మరియు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి.
4. సబ్మిట్ చేసిన వెంటనే మీకు ఫలితాలు కనిపిస్తాయి అక్కడ ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసుకోవచ్చు.
5. ఫలితాలు సులభంగా వాట్సప్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు దీనికోసం ముందుగా విద్యార్థులు తమ తల్లిదండ్రులు యొక్క మొబైల్ నందు 9552300009 నంబర్ కు Hi అని మెసేజ్ చేయండి అందులో విద్యా సేవలు అని ఆప్షన్ కనిపిస్తుంది అక్కడ ఇంటర్ ఫలితాలు మీ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చిన వెంటనే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా కూడా విద్యార్థులు ఫలితాలు చూసుకోవచ్చు.
ఇటువంటి ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాల సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
