AP Inter Supplementary Results 2025:
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సరం ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మే 20 వ తేదీ ముగిసాయి. వాటి ఫలితాల కోసం విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు వారందరికీ ప్రభుత్వం శుభవార్త అందించింది మొదట జూన్ మొదటి వారంలో విడుదల చేయాలని భావించిన ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ 2025 ఫలితాలను మే 31 న విడుదల చేసి విద్యార్థుల పై చదువులకు ఇబ్బంది లేకుండా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొత్తం దాదాపు నాలుగు లక్షల వరకు విద్యార్థులు ఈ పరీక్షలు రాయడం జరిగింది. ఈ ఫలితాలు త్వరగానే విడుదల చేస్తున్నారు.
AP Inter Supplementary Results 2025 Date:
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరం సప్లిమెంటరీ ఫలితాలను ప్రభుత్వం మే 31 వ తేదీ విడుదల చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రస్తుతం ఈ పేపర్స్ కరెక్షన్ కూడా పూర్తి చేశారు విద్యార్థులకు పై చదువులు చదవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరగా ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేస్తున్నారు అలాగే ఎంసెట్ ఫలితాలు కూడా జూన్ నెలలో విడుదల చేస్తారు.
AP Inter Results in WhatsApp..?
ఫలితాలను అధికారిక వెబ్సైట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అలాగే వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలు చూసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఎలా చూడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
- ముందుగా విద్యార్థులు 9552300009 నంబరు మీ మొబైల్ లో సేవ్ చేసుకోండి ఆ తర్వాత వాట్సప్ లో ఈ నెంబర్ కు Hi అని మెసేజ్ చేయాలి.
- ఇందులో సర్వీస్ ఆప్షన్ కనిపిస్తుంది దాని పైన క్లిక్ చేయండి.
- అందులో ఎడ్యుకేషన్ సర్వీస్ ఆప్షన్ ను సెలెక్ట్ చేయండి.
- అక్కడ మీకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి.
- విద్యార్థులు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే మీ ఫలితాలు చూపిస్తాయి.
- వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి మీ ఫలితాలను కావాలంటే డౌన్లోడ్ చేసుకునే అవకాశం కూడా ఉంది.
వాట్సాప్ ద్వారా పైన తెలిపిన విధంగా ఫలితాలు చూసుకోవచ్చు అలాగే అధికారిక వెబ్సైట్ అయిన https://bie.ap.gov.in/ లో కూడా మీకు ఫలితాలు అందుబాటులో ఉంటాయి ఇక్కడ కూడా మీ హాల్ టికెట్ నెంబర్ ద్వారా మీరు ఫలితాలు వెంటనే చూడగలరు.
FAQ’s:
1.ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2025 ఎప్పుడు విడుదల చేస్తారు..?
Ans) మే 31 విడుదల చేయాలని అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
2) ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన తర్వాత మనం ఏ వెబ్సైట్ ద్వారా చూసుకోవాలి..?
Ans) మీరు అధికారిక వెబ్సైట్ అయిన https://resultsbie.ap.gov.in/ ద్వారా మీ ఫలితాలు చూసుకునే అవకాశం ఉంటుంది.
2 thoughts on “AP Inter Supplementary Results 2025 Date Official Released Check @resultsbie.ap.gov.in”