AP Jobs Notification 2025:
ఆంధ్రప్రదేశ్ లో వరుసగా అన్ని జిల్లాల్లో ఉద్యోగాలు విడుదల చేస్తున్నారు ప్రస్తుతం అటెండర్, అసిస్టెంట్, స్టాటిస్టికల్ ఆఫీసర్ సంబంధించి ఔట్ సోర్సింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది వీటికి సంబంధించి దరఖాస్తు చేయడానికి 10 వ తరగతి మరియు డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు అర్హులు నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP Jobs సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥విద్యా శాఖలో ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ జాబ్
ముఖ్యమైన తేదీలు:
అర్హత ఉన్న అభ్యర్థులు 6 ఫిబ్రవరి 2025 నుండి 20 ఫిబ్రవరి 20 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేయాలి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ AP Jobs నెల్లూరు జిల్లా కుటుంబ ఆరోగ్య సంరక్షణ శాఖ వారు విడుదల చేశారు ఇందులో 9 జనరల్ డ్యూటీ అటెండర్, 3 పోస్టుమార్టం అసిస్టెంట్, 1 బయో స్టాటిస్టియన్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
🔥పర్మనెంట్ ఇంటి నుండి పని చేసే జాబ్స్
విద్యా అర్హత:
ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేయాలంటే అటెండర్ మరియు అసిస్టెంట్ పోస్టుకు కేవలం పదవ తరగతి అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు. బయో స్టాటిస్టియన్ ఉద్యోగానికి డిగ్రీ లో స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉన్నవారు అర్హులు.
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వయసు ఉన్నవారు అర్హులు. BC, SC,ST & EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
🔥AP మెడికల్ కాలేజీలో భారీగా జాబ్స్
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయుటకు ఓసి అభ్యర్థులు ₹500 రూపాయలు. SC, ST, BC, EWS అభ్యర్థులకు ₹300 రూపాయలు దివ్యాంగులకు ఎటువంటి ఫీజు లేదు. దరఖాస్తు రుసుము DD అనేది District coordinator of hospital services, Nellore district పేరు మీద తీయాలి.
జీతం వివరాలు:
ఈ పోస్టులకు మీరు ఎంపిక అయితే అటెండర్ మరియు అసిస్టెంట్ ఉద్యోగానికి ప్రతినెల 15,000/- చెల్లిస్తారు బయో స్టాటిస్టియన్ ఉద్యోగానికి 21,500/- జీతం.
🔥అటవీ శాఖలో 150 ఉద్యోగాలు భర్తీ
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు కేవలం మీ విద్యా అర్హత మరియు మీకు ఏదైనా అనుభవం ఉన్న ఆధారంగా పరిశీలించి మీ డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఉద్యోగాలు ఇస్తారు.

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు అందులోని అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకుని 20 ఫిబ్రవరి సాయంత్రం ఐదు గంటల లోపు కింద తెలిపిన చిరునామాకు మీ అప్లికేషన్ సమర్పించండి.
దరఖాస్తు చిరునామా:District coordinator of hospital services, పాత జూబ్లీ హాస్పిటల్, కూరగాయల మార్కెట్ వద్ద, నెల్లూరు జిల్లా.
ఇటువంటి AP Jobs సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి
1 thought on “AP లో కొత్త నోటిఫికేషన్ విడుదల | AP Jobs Notification 2025 | Latest AP Jobs in Telugu”