AP Jobs in Krishna District:
ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణ జిల్లాలో 142 ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, అటెండర్, టెక్నీషియన్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. వీటికి 10th, ఇంటర్, డిగ్రీ అర్హతలు ఉన్నవారు దరఖాస్తు చేయవచ్చు నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP ప్రభుత్వ ఔట్ సోర్సింగ్ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ITBP లో ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 16 జనవరి నుండి 23 జనవరి వరకు అవకాశం కల్పించారు. వీటికి సంబంధించిన ఫలితాలను 28 ఫిబ్రవరి 2025 లోపు ప్రకటిస్తారు.
వయస్సు:
దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ,ఎస్టీ,బీసీ, EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సు సడలింపు ఇచ్చారు.
🔥ఏపీ సంక్షేమ శాఖలో ఉద్యోగాలు భర్తీ
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ AP నోటిఫికేషన్ కృష్ణా జిల్లా మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు విడుదల చేశారు ఇందులో కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ 142 పోస్టులు భర్తీ చేస్తున్నారు. భర్తీ చేసే పోస్టులు చాలా ఉన్నాయి పూర్తి వివరాలు నోటిఫికేషన్ PDF లో చూడగలరు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయుటకు 10th, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ అర్హతలు ఉన్నవారికి ఉద్యోగాలు ఉన్నాయి.
జీతం వివరాలు:
ఈ పోస్టులకు మీరు ఎంపికైతే జీతం 15,000/- నుండి 32,670/- వరకు రావడం జరుగుతుంది. ఇతర ఎటువంటి అలవెన్స్ మరియు బెనిఫిట్స్ ఉండవు ఇవి ఔట్ సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ పోస్టులు.
దరఖాస్తు పత్రాలు:
దరఖాస్తు చేయుటకు ఓసి అభ్యర్థులు 250/- రూపాయలు ఫీజు చెల్లించాలి మిగిలిన అందరూ అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
కావలసిన పత్రాలు:
దరఖాస్తు చేయుటకు కేంద్ర తెలిపిన పత్రాలు సిద్ధంగా ఉంచుకోండి.
- విద్యా అర్హత సర్టిఫికెట్స్
- కుల దృవీకరణ పత్రం
- స్టడీ సర్టిఫికెట్స్
- అనుభవం ఉంటే సర్టిఫికెట్
- అప్లికేషన్ ఫారం
ఎంపిక విధానం:
ఈ AP ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత ఎటువంటి రాత పరీక్ష నిర్వహించారు కేవలం మీ విద్యా అర్హత సర్టిఫికెట్ మెరిట్ ఆధారంగా మరియు అనుభవం ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తు చేయుటకు అప్లికేషన్ ఫారం ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేసుకోండి.
ఇటువంటి AP ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మన వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “AP Jobs: భారీగా ఔట్ సోర్సింగ్ జూనియర్ అసిస్టెంట్, అటెండర్ ఉద్యోగాలు భర్తీ ”